BigTV English

BIS Recruitment 2024: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BIS Recruitment 2024: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BIS Recruitment 2024: న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 97 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.


పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 97 ఉద్యోగాలు.

అర్హత: అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలోని డిప్లొమా,డిగ్రీ, బీఈ, బీటెక్ (సివిల్/మెకానిక్/ ఎలక్ట్రికల్/కెమికల్) పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.


వయో పరిమితి: 65 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.75,000.

పని ప్రదేశం: ఎన్‌సీఆర్ ఢిల్లీ

ఎంపిక ప్రక్రియ: ప్రాక్టికల్ అసెస్‌మెంట్, వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా

దరఖాస్తుకు చివరి తేదీ: 27.09.2024.

 

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×