BigTV English

OTT Movie : కళ్ళు లేని అమ్మాయికి కోరికలు… క్లయింట్స్ చేసే శబ్దాలకు పిచ్చెక్కిపోయే పిల్ల… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : కళ్ళు లేని అమ్మాయికి కోరికలు… క్లయింట్స్ చేసే శబ్దాలకు పిచ్చెక్కిపోయే పిల్ల… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : రొమాంటిక్ సినిమాలకు భాషతో సంబంధం ఉండదు. ఈ సినిమాలలో భావాలే ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. అందులోనూ మసాలా డోసు ఉన్న సినిమాలకు ఏ భాషా అడ్డురాదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా పెద్దలకు మాత్రమే. ఈ కథ ఒక అంధురాలి చుట్టూ తిరుగుతుంది. ఆమె రాత్రి వేళల్లో కొన్ని శబ్ధాలు వింటూ, తన కోరికలను తీర్చుకుంటూ ఉంటుంది. ఆ శబ్ధాలు ఏంటివి ? ఆమె కోరికలను ఎలా తీర్చుకుంటుంది ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోండి. ఈ సినిమా పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘అంగోల్’ 2024లో వచ్చిన ఫిలిప్పైన్ రొమాంటిక్ సినిమా. బాబీ బోనిఫాసియో దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్టెఫానీ రాజ్, ఆడ్రెయ్ అవిలా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 నవంబర్ 1 నుంచి Vivamaxలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది IMDbలో 6.1/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే

రిటా అనే అమ్మాయికి చిన్నప్పటినుంచి కళ్ళు కనబడవు. ఆమె ఒక స్లమ్ ఏరియాలో చిన్న హోటల్ నడుపుతుంటుంది. ఆమె చూడలేక పోయినా, చెవులు మాత్రం చాలా షార్ప్ గా ఉంటాయి. అయితే ఆమె వయసులో ఉండటంతో ఒక రోజు హోటల్ రూమ్ లో కస్టమర్స్ శృంగారం చేస్తున్నప్పుడు ఆమె వాళ్ల శబ్దాలు వింటుంది. ఇక అక్కడి నుంచి ఆమెలో ఫీలింగ్స్ కలగడం మొదలు పెడతాయి. ఆమె ఈ సీన్స్ చూడలేకపోవడంతో, ఆ ఫీలింగ్స్‌ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇక ప్రతి రోజు ఆమె ఈ శబ్దాలు వినడంతో ఆమెలోని కోరికలు ఉప్పెనలా తన్నుకొస్తాయి.


Read Also : పాడు పనులు చేసే తేడాగాళ్లే ఈ అమ్మాయి టార్గెట్… ఆమెను అనుభవించాలనుకుంటే పార్ట్స్ ప్యాకయ్యే షాక్

ఇప్పుడు రిటా ఈ ఫీలింగ్స్ నుంచి బయట పడలేక పోతుంది. రిటా మైండ్ కూడా మారిపోతుంది. దీనిని ఎలాగైనా ఫిజికల్ గా ఫీల్ చేయాలని అనుకుంటుంది. ఆమె గుడ్డిది కావడంతో, ఈ విషయంలో ఎలాగైనా హెల్ప్ చేయమని ఒక ఫ్రెండ్ ని అడుగుతుంది. ఆమె పరిస్థితిని చూసిన ఫ్రెండ్ తనకి సప్పోర్ట్ చేస్తుంది. ఇక వీళ్ళు కోరికలను తీర్చుకోవడానికి, రంగంలోకి దిగుతారు. రిటా తన కోరికలను కంట్రోల్ చేసుకుంటుందా ? హోటల్ కస్టమర్స్ తో తీర్చుకుంటుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ రొమాంటిక్ కామెడీ సినిమాని మిస్ కాకుండా చూడండి.

 

Related News

OTT Movie : 60 కోట్లతో తీస్తే 150 కోట్ల కలెక్షన్ల సునామీ… కళ్ళు చెదిరే విజువల్స్… తెలుగు మూవీనే

OTT Movie : పెళ్లి పేరుతో బలి పశువుగా… ఏ అమ్మాయికీ రాకూడని కష్టం… గ్లోబల్ అవార్డు విన్నింగ్ మూవీ

OTT Movie : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈ వారం ఓటీటీలోకి ఒక్కో భాష నుంచి ఒక్కో మోస్ట్ అవైటింగ్ సినిమాలు, సిరీస్

OTT Movie : ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నటుడికి ఛాన్స్… కట్ చేస్తే ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్

OTT Movies : వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. ఇంట్రెస్టింగ్ గా రెండు తెలుగు మూవీస్..

OTT Movie : బాక్సర్ కు బుర్ర బద్దలయ్యే షాక్… అమ్మాయి రాకతో జీవితం అతలాకుతలం… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్

OTT Movie: ముసలోడికి పడుచు పిల్ల… పోలీసోడు కూడా వదలకుండా… ఈ కేసు యమా హాటు

Big Stories

×