BigTV English

ECIL Recruitment 2024: పరీక్ష లేకుండానే ECIL లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ?

ECIL Recruitment 2024: పరీక్ష లేకుండానే ECIL లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ?

ECIL Recruitment 2024: హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌తో పాటు పలు జోనల్ కార్యాలయాల్లో పనిచేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన 115 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.


మొత్తం పోస్టుల సంఖ్య – 115 పోస్టులు
ప్రాజెక్ట్ ఇంజనీర్ – 20 పోస్టులు
టెక్నికల్ ఆఫీసర్ – 53 పోస్టులు
జూనియర్ టెక్నీషియన్ – 42 పోస్టులు
అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఈ / బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: ప్రాజెక్ట్ ఇంజనీర్‌కు రూ. 40,000- రూ. 55,000 .టెక్నికల్ ఆఫీసర్‌కు రూ. 25,000- రూ. 31,000
జూనియర్ టెక్నీషియన్‌కు రూ. 22,528,- రూ. 27, 258 వేతనం ఉంటుంది.
వయో పరిమితి: ఇంజనీర్ పోస్టుకు 33, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హత, మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ , మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ : ఆగస్టు 8, 2024.


Related News

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Big Stories

×