NLC Executive Trainee Jobs: 2024 గేట్ స్కోర్ సాధించిన వారికి ఇది సూపర్ న్యూస్ NLC ఇండియా లిమిటెడ్ తమిళనాడు NLCILలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
ప్రముఖ ‘నవరత్న’ ప్రభుత్వ రంగ సంస్థ NLC ఇండియా లిమిటెడ్ తమిళనాడు NLCIL, GATE 2024 స్కోర్ ఆధారంగా గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (GET) పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 167
ఇందులో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కంట్రోల్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్‌లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*మెకానికల్
*ఎలక్ట్రికల్
*సివిల్
*కంట్రోల్ & ఇన్‌స్ట్రుమెంటేషన్
విద్యార్హతలు: GATE 2024 స్కోర్ తప్పనిసరి. సంబంధిత విభాగంలో డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ. 50,000 – 1,60,000 వేతనం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: GATE 2024 స్కోర్, ఇంటర్వ్యూ, షార్ట్‌లిస్టింగ్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు వివరాలు: సాధారణ/ఓబీసీ అభ్యర్థులకు రూ. 854 ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ. 354 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేది: 2024 డిసెంబర్ 16
ఆన్ లైన్ దరఖాస్తుకు ముగింపు తేదీ: 2024 జనవరి 15
Also Read: RBI Recruitment: RBIలో జాబ్స్.. వీరందరూ అర్హులే..!! జీతం రూ.80,000
సంబంధిత డిగ్రీ, గేట్ స్కోర్ ఉన్న వారందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తుకు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.