E-Paper
Advertisement

IOCL Recruitment 2024: గుడ్ న్యూస్.. సదన్ డివిజన్‌లో 400 ఉద్యోగాలు.. అర్హతలివే !

IOCL Recruitment 2024: గుడ్ న్యూస్..  సదన్ డివిజన్‌లో 400 ఉద్యోగాలు.. అర్హతలివే !
Advertisement

IOCL Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చేసి ఉద్యోగాల కోసం ప్రివేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సదరన్ డివిజన్ పరిధిలోని ఆరు రీజియన్‌లలో 600 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు: ట్రేడ్ అప్రెంటీస్- 95 పోస్టులు
టెక్నీషియన్ అప్రెంటీస్- 105 పోస్టులు
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ / అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్- 200 పోస్టులు
విభాగాలు: ఫిట్టర్,ఎలక్ట్రీషియన్, సివిల్, ఎలక్ట్రానిక్ మెకానిక్స్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తదితరాలు.
విద్యార్హతలు: అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ/ బీబీఏ/ బీఏ/బీఎస్సీ ఉత్తర్ణులై ఉండాలి.
వయో పరిమితి: జులై 31, 2024 నాటికి 18 నంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Also Read: పరీక్ష లేకుండానే ECIL లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ?

Advertisement

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, వైద్య పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 2, 2024.
ఆన్ లైన్ దరఖాస్తులు చివరి తేదీ:ఆగస్టు 19, 2024 .

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×