BigTV English
Advertisement

Boy Missing: ట్యూషన్‌కు వెళ్లిన బాలుడు మిస్సింగ్

Boy Missing: ట్యూషన్‌కు వెళ్లిన బాలుడు మిస్సింగ్

Boy Missing In Telangana: తెలంగాణలో మరో బాలుడు మిస్సింగ్ కలకలం రేపుతోంది. అబిడ్స్‌లో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకోవడంతో ఆందోళన నెలకొంది. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల  బాలుడు అదృశ్యమయ్యాడు. ఆదివారం సెలవు కావడంతో రోజు మాదిరిగా ట్యూషన్ వెళ్లాడు. అయితే తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ట్యూషన్‌కి రాలేదని అక్కడి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.


వెంటనే ఆ బాలుడి తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికిన ఫలితం రాలేదు. వెంటనే బంధువుల ఇళ్లల్లో వెతికిన చూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి మీర్‌పూట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు మోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాసరి నారాయణరావు కాలనీలో నివాసం ఉంటున్న మధుసూదన్ రెడ్డి, కవితలకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు మహీధర్ రెడ్డి మీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే రోజు మాదిరిగా సోదరుడితో కలిసి ట్యూషన్ వెళ్లాడు. తన సోదరుడు ముందే వెళ్లగా.. మహీధర్..ట్యూషన్ వెళ్లలేదు.


Also Read: 13 రోజులు..11 మంది మృత్యువాత..భయం గుప్పిట్లో కొండాపూర్ వాసులు!

అయితే, పోలీసులు చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. ఓ బైక్ పై వెళ్తున్నట్లు కనిపించాడు. తర్వాత మీర్‌పేట్ జంక్షన్‌లో బస్టాప్ వద్ద బైక్ దిగినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం బస్టాప్ నుంచి నడుచుకుంటూ వెళ్లిన సీసీటీవీ దృశ్యాల ద్వారా కనిపిస్తోంది.

 

 

Related News

Pocharam Srinivas: చెప్పుతో కొట్టండి! పోచారం స్వరం మారుతుందా?

Hydra: ఇదిరా హైడ్రా అంటే.. ఫిర్యాదు చేసిన వెంటనే పార్క్ చుట్టు ఫెన్సింగ్

Karimnagar: అడ్లూరికి తలనొప్పిగా మంత్రి పదవి!

Minister Sitakka: బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా నో యూజ్.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

Telangana Government: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆధార్ లింక్ కానీ ఉద్యోగులకు ఇక నో శాలరీ

Weather News: రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన, పిడుగులు పడే ఛాన్స్?

Palakurthi Politics: అత్తాకోడళ్లపై ఆగ్రహం.. పాలకుర్తిలో ఏం జరుగుతోంది?

Kavitha: కేసీఆర్ నీడ నుంచి నన్ను దూరం చేశారు.. కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు

Big Stories

×