BigTV English

Bank Of Baroda : బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ ప్రొఫెషనల్ జాబ్స్…

Bank Of Baroda : బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ ప్రొఫెషనల్ జాబ్స్…


Bank Of Baroda : బ్యాంక్ ఆఫ్ బరోడాలో 60 ఐటీప్రొఫెషనల్ జాబ్స్‌కి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్ధులు నవంబర్ 11, 2022 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే అక్టోబర్ 19 నుంచి దరఖాస్తులు ప్రక్రియ మొదలైంది. పోస్టులను బట్టి అభ్యర్ధుల వయోపరిమితిని నిర్ణయించారు. 23 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసులోపు వారు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్ధులు కంప్యూటర్, ఐటీలో బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

అన్‌లైన్‌లోనే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎస్‌సి, ఎస్‌టి, మహిళలు, ఫిజికల్లీ చాలెంజ్ అభ్యర్ధులకు అప్లికేషన్ రుసుము రూ.100.. జెనరల్ కోటా అభ్యర్ధులకు రూ.600గా నిర్ణయించారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఈ వెబ్‌సైట్‌ను https://www.bankofbaroda.in/career విజిట్ చేయండి.


దరఖాస్తు ప్రారంభం : 19-10-2022
దరఖాస్తు చివరి తేది : 11-11-2022
వెబ్‌సైట్ : https://www.bankofbaroda.in/career

Tags

Related News

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

LIC Bima Sakhi Yojana: మహిళలకు LIC బంపర్ ఆఫర్ – ఉచితంగా 2 లక్షలు ఇవ్వనున్న కేంద్రం

SGPGIMS: 262 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Tenth Exams: టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ పద్ధతిలోనే..?

Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే

Big Stories

×