E-Paper
Advertisement

ITBP Recruitment: ఐటీబీపీలో భారీగా ఉద్యోగాలు

ITBP Recruitment: ఐటీబీపీలో భారీగా ఉద్యోగాలు
Advertisement

ITBP Recruitment: ఇండో – టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ జనరల్ సెంట్రల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-సి నాన్ గెజిటెడ్ పోస్టుల క్రింద 545 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీ లోగా అప్లై చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 08 నుండి recruitment.itbpolice.nic.in లో ప్రారంభమవుతుంది.

విద్యార్హత: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంతే కాకుండా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి.

Advertisement

వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 21 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ITBP కానిస్టేబుల్ జీతం: ఫైనల్ జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ C నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్ పోస్టులు) కింద కానిస్టేబుల్ (డ్రైవర్) కోసం ఎంపికైన అభ్యర్థులకు 7వ CPC ప్రకారం పే మ్యాట్రిక్స్‌లో లెవల్ 3లో రూ. 21,700-69,100 జీతం ఇస్తారు

Advertisement

అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేదీ: అక్టోబర్ 08, 2024
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ: నవంబర్ 06, 2024

ఎలా అప్లై చేసుకోవాలి ?

మొదటగా అధికారిక వెబ్‌సైట్ https://recruitment.itbpolice.nic.in/ కి వెళ్లండి.

1.ఆ తర్వాత హోమ్‌పేజీలో ITBP రిక్రూట్‌మెంట్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
2.అవసరమైన వివరాలను నమోదు చేయండి
3.దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేయండి
4.ఆ తర్వాత అవసరమైన సర్టిఫికెట్స్ అప్ లోడ్ చేయండి
5. ప్రింట్‌అవుట్‌ని తీసుకుని మీ వద్ద ఉంచుకోండి.

Also Read: డిగ్రీ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

ఐటీబీపీ సెప్టెంబర్ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ అంటే ITBP కానిస్టేబుల్ (కిచెన్ సర్వీస్) గ్రూప్ ‘సి’ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 819 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 2 నుండి ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ITBP recruitment.itbpolice.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను ద్వారా అభ్యర్థులు అక్టోబర్ 1 వరకు అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 819
పురుషులకు కేటాయించిన పోస్టులు – 697
మహిళలకు కేటాయించిన పోస్టులు – 122

వయోపరిమితి: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుకు వయోపరిమితి 18 నుండి 25 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్టీ, ఎస్సీలకు వయస్సులో సడలింపు ఉంటుంది.

అర్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), వ్రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ,మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థలను ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేయాలి ?

  1. recruitment.itbpolice.nic.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి .
  2. హోమ్ పేజీలో itbp కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 (వంటగది సేవలు) అప్లికేషన్ లింక్‌ పై క్లిక్ చేయండి
  3.  లాగిన్ వివరాలను నమోదు చేయండి
  4. దీని తర్వాత, దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి
  5. సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేసి.. దరఖాస్తు ఫీజుచెల్లించండి.
  6. అప్లికేషన్ సడ్మిట్ చేసి.. ప్రింట్ అవుట్ తీసుకోండి.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×