BigTV English

Central Bank of India : సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్ ఇండియాలో 250 పోస్టులు.. ఎంపిక ప్రక్రియ ఎలాగంటే..?

Central Bank of India : సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్ ఇండియాలో 250 పోస్టులు.. ఎంపిక ప్రక్రియ ఎలాగంటే..?

Central Bank of India : ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఆ బ్యాంకు శాఖల్లో 250 చీఫ్‌ మేనేజర్లు, సీనియర్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేపడుతోంది. ఇందుకోసం అనుభవం ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


చీఫ్‌ మేనేజర్‌ స్కేల్‌-4 విభాగంలో 50 పోస్టులున్నాయి. సీనియర్‌ మేనేజర్‌ స్కేల్‌-3 లో 200 ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీతోపాటు పని అనుభవం ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 31-12-2022 నాటికి చీఫ్‌ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లు, సీనియర్‌ మేనేజర్‌ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక : ఆన్‌లైన్‌ రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుం : రూ.850 + జీఎస్టీ(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ : 11-02-2023
ఆన్‌లైన్‌ పరీక్ష: మార్చి 2023
ఇంటర్వ్యూ: మార్చి 2023


వెబ్‌సైట్‌: https://www.centralbankofindia.co.in/en/recruitments

Tags

Related News

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Tenth Exams: టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ పద్ధతిలోనే..?

Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే

ECL Notification: ఈసీఎల్‌లో 1123 అప్రెంటీస్ ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం.. మంచి అవకాశం బ్రో

Clerk Jobs: భారీగా క్లర్క్ పోస్టులు.. మంచి వేతనం.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!

Constable Jobs: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పది పాసైతే చాలు.. రూ.69వేల జీతం

Big Stories

×