BigTV English

CSIR Jobs: హైదరాబాద్, సీఎస్ఐఆర్- ఎన్‌జీఆర్ఐలో పోస్టులు, ఇంటర్ పాసైతే చాలు.. రేపే లాస్ట్ డేట్..

CSIR Jobs: హైదరాబాద్, సీఎస్ఐఆర్- ఎన్‌జీఆర్ఐలో పోస్టులు, ఇంటర్ పాసైతే చాలు.. రేపే లాస్ట్ డేట్..

CSIR-NGRI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఉత్తమ అవకాశం. టైపింగ్ స్కిల్స్, ఇంటర్ పాసైన అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు. సీఎస్‌ఐఆర్ – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (NGRI) లో పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబందించి పూర్తి సమాచారాన్ని క్లారిటీ తెలుసుకుందాం.


హైదరాబాద్‌, CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మే 5 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 11


CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) లో  పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

ఉద్యోగాలు- ఖాళీల వివరాలు:

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్): 08
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ & అకౌంట్స్): 01
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎస్ & పీ): 02

దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 05

విద్యార్హత:  పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్ పాస్ అయి ఉండాలి. టైపింగ్ స్కిల్స్ తప్పనిసరి వచ్చి ఉండాలి.

వయస్సు: 28 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులక మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కల్పిస్తారు. నెలకు రూ.38,483 వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.

అఫీషియల్ వెబ్ సైట్: www.ngri.res.in

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. హైదరాబాద్ లో ఉద్యోగం అవకాశం వచ్చింది. మళ్లీ అది కూడా ప్రభుత్వ ఉద్యోగం. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కల్పిస్తారు. నెలకు రూ.38,483 వేతనం ఉంటుంది.

Also Read: NIPHM Recruitment: టెన్త్, డిగ్రీ అర్హతతో మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు, భారీ జీతం.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఇదే..

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం వెకెన్సీల సంఖ్య: 11

దరఖాస్తుకు చివరి తేది: మే 5

విద్యార్హత: ఇంటర్ పాస్, టైపింగ్ స్కిల్స్

Related News

Apprentice Posts: రైల్వే నుంచి మరో భారీ నోటిఫికేషన్.. పది పాసైన వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు, ఇంకెందుకు ఆలస్యం

RRB Group-D: పదో తరగతి అర్హతతో 32,438 ఉద్యోగాలు.. ఇలా చదివితే ఉద్యోగం మీదే గురూ, రోజుకు 5 గంటలు చాలు..!

SSC Constable: ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. నెలకు రూ.81,000 జీతం.. ఇదే మంచి అవకాశం బ్రో

DDA: డీడీఏ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. ఎక్స్‌లెంట్ జాబ్స్, ఇదే మంచి అవకాశం

Prasar Bharati Jobs: డిగ్రీతో ప్రసార భారతిలో ఉద్యోగాలు.. మంచి వేతనం, సింపుల్ ప్రాసెస్

APSRTC: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, పూర్తి వివరాలు ఇదిగో..

BEL Recruitment: బెల్‌ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. మంచి వేతనం, ఈ అర్హత ఉంటే జాబ్..!

Police Constable: 7565 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. భారీ వేతనం, ఇంటర్ పాసైతే చాలు

Big Stories

×