E-Paper
Advertisement

CSIR- IMMT Recruitment: టెన్త్, ఇంటర్ అర్హతతో సీఎస్ఐఆర్‌, ఒడిశాలో జాబ్స్.. దరఖాస్తు పూర్తి వివరాలివే..

CSIR- IMMT Recruitment: టెన్త్, ఇంటర్ అర్హతతో సీఎస్ఐఆర్‌, ఒడిశాలో జాబ్స్.. దరఖాస్తు పూర్తి వివరాలివే..
Advertisement

CSIR- IMMT Recruitment: టెన్త్ క్లాస్, ఇంటర్ పాసైన వారు, టైపింగ్ వచ్చిన వారికి ఇది సువర్ణవకాశం. సీఎస్ఐఆర్‌- ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(CSIR- IMMT) ఖాళీగా ఉన్నపలు పోస్టులు భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా కల్పించనున్నారు.

ఒడిశాలోని సీఎస్ఐఆర్‌- ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(CSIR- IMMT) ఖాళీగా ఉన్నజూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 13

ఇందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జెన్/ఎఫ్&ఏ/ఎస్&పీ) ఉద్యోగాలు వెకెన్సీ  ఉన్నాయి.

Advertisement

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్ క్లాస్, ఇంటర్ పాస్ తో పాటు.. టైపింగ్ కూడా వచ్చి ఉండాలి.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వయస్సు సడలింపు కూడా ఉంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగానికి బట్టి జీతం ఉంటుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జెన్/ఎఫ్&ఏ) ఉద్యోగానికి నెలకు రూ.19,900 – రూ. 63,200, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్&పీ) పోస్టుకు నెలకు రూ.35,804 జీతం ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: రూ.500 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

అప్లికేషన్ విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 8

అఫీషియల్ వెబ్ సైట్: https://recruitment.immt.res.in/permanent/

Also Read: Jobs in NHAI: బీటెక్ అర్హతతో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. భారీ జీతం.. లాస్ట్ డేట్ ఇదే

అర్హత గల అభ్యర్థులు వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగానికి మరి కొన్ని గంటలే ఛాన్స్ ఉంది. ఇందులో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జెన్/ఎఫ్&ఏ) ఉద్యోగానికి నెలకు రూ.19,900 – రూ. 63,200, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్&పీ) పోస్టుకు నెలకు రూ.35,804 జీతం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఉద్యోగానకి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ముఖ్యమైనవి: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 13

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 8

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×