E-Paper
Advertisement

Jobs: ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో ఉద్యోగాలు..

Jobs: ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో ఉద్యోగాలు..
Advertisement

Jobs: ఢిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 పోస్తులను భర్తీ చేయనున్నారు. మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: కనీసం 60శాతం మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి
దరఖాస్తుకు చివరి తేదీ: 29.03.2023
దరఖాస్తు రుసుము: రూ.750
ఎంపిక: ఎగ్జామ్, ఇంటర్య్వూ ద్వారా
వెబ్‌సైట్: https://www.aaiclas-ecom.org/

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×