E-Paper
Advertisement

India EXIM Bank : ఇండియా ఎక్జిమ్ బ్యాంక్‌లో మ్యానేజ్మెంట్ ట్రైనీ పోస్టులు…

India EXIM Bank : ఇండియా ఎక్జిమ్ బ్యాంక్‌లో మ్యానేజ్మెంట్ ట్రైనీ పోస్టులు…
Advertisement

India EXIM Bank : 45 మ్యానెజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయడానికి ఇండియా ఎక్జిమ్ బ్యాంక్ నోటిఫికేషన్ జారీ చేసింది. 15-10-2022 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు 04-11-2022లోగా దరఖాస్తులు చేసుకోవాలి. నవంబర్ లేదా డిజెంబర్ 2022లో ఆన్‌లైన్ పరీక్ష ఉండనున్నట్లు పరీక్షా నిర్వాహకులు తెలిపారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇండియ ఎక్జిమ్ బ్యాంక్ వెబ్‌సైట్‌ను https://www.eximbankindia.in/ విజిట్ చేయండి.

Advertisement

విడుదలైన తాజా నోటిఫికేషన్లో 41 మ్యానెజ్మెంట్ ట్రెయినీ పోస్టులు, 2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మ్యానెజర్ పోస్టులు, 2 మ్యానెజర్ లా పోస్టుల్లో వేకెన్సీ ఉంది. సంబంధిత పోస్టులను, రిజర్వేషన్‌ బట్టి అభ్యర్ధుల కనీస వయసు 21 ఏళ్లు.. గరిష్ట వయసు 40 ఏళ్లుగా నిర్ణయించారు. నవంబర్, డిసెంబర్ 2022లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి.. జనవరి లేదా ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ కండక్ట్ చేయనున్నారు.

దరఖాస్తు ప్రారంభం : 15-10-2022
దరఖాస్తు చివరి తేది : 04-11-2022
వెబ్సైట్ : https://www.eximbankindia.in/

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×