E-Paper
Advertisement

IIT Kanpur Recruitment 2022 : ఐఐటీ కాన్పూర్‌లో 119 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు…

IIT Kanpur Recruitment 2022 : ఐఐటీ కాన్పూర్‌లో 119 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు…
Advertisement

IIT Kanpur Recruitment 2022 : ఉత్తర్ ప్రదేశ్‌లోని ఐఐటీ కాన్పూర్ తాజాగా 119 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్ధులు కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచ్‌లర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. వయసు 21 ఏళ్ల నుంచి 30కి మించకూడదు. ఎంపికైన అభ్యర్తులకు కనీస వేతనం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది.

Advertisement

జాబ్ ఓరియంటెడ్ ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు ఐఐటీ కాన్పూర్ అధికారిక వెబ్సైట్ https://iitk.ac.in/ ద్వారా అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు చివరితేది : 09-11-2022
వెబ్‌సైట్ : https://iitk.ac.in/

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×