E-Paper
Advertisement

NTPC Recruitment 2022 : ఎన్టీపీసీలో 864 ఇంజనీరింగ్ ఎక్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు…

NTPC Recruitment 2022 : ఎన్టీపీసీలో 864 ఇంజనీరింగ్ ఎక్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు…
Advertisement

NTPC Recruitment 2022 : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌లో 864 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే చివరి తేది 11-11-2022. అభ్యర్ధులు ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్‌లో విద్యార్హత సాధించి ఉండాలి. వయసు 27ఏళ్లకు మించకూడదు. గేట్ 2022లో వచ్చిన స్కోరు ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అభ్యర్ధులు ఖచ్చితంగా బ్యాచ్‌లర్ డిగ్రీలో 65 శాతం ఉత్తీర్ణతతో పాటు.. ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2022కి హాజరై ఉండాలి.

Advertisement

ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 28 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లికేషన్, నోటిఫికేషన్ పూర్తి వివరాలు కోసం ఎన్టీపీసీ అధికారిక వెబ్సైట్‌ను https://careers.ntpc.co.in/ విజిట్ అవండి.

దరఖాస్తు ప్రారంభం : 28-10-2022
దరఖాస్తు చివరితేది : 11-11-2022
వెబ్సైట్ : https://careers.ntpc.co.in/

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×