BigTV English

NHB Recruitment 2024: నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే !

NHB Recruitment 2024: నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే !

NHB Recruitment 2024: ఢిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్‌హెచ్‌బీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కాంగ్రాక్ట్, రెగ్యులర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎన్ హెచ్‌బీలో 48 అసిస్టెంట్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాల కోసం అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


రెగ్యులర్ పోస్టులు:
మొత్తం పోస్టుల సంఖ్య – 48
1. జనరల్ మేనేజర్ : 01 పోస్టు
2.అసిస్టెంట్ జనరల్ మేనేజర్ : 01 పోస్టు
3. డిప్యూటీ మేనేజర్ : 03 పోస్టులు
4. అసిస్టెంట్ మేనేజర్: 18 పోస్టులు
కాంట్రాక్ట్ పోస్టులు:
1. చీఫ్ ఎకనామిస్ట్ : 01 పోస్టు
2.సీనియర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్: 10 పోస్టులు
3.ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్: 12 పోస్టులు
4. ప్రోటోకాల్ ఆఫీసర్: 01 పోస్టులు
5. అప్లికేషన్ డెవలప్ మెంట్: 01 పోస్టు
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, సీఏ/ ఐసీఎబ్లూఏఐ/సీఎఫ్ఏ,బీఈ, బీటెక్,ఎంటెక్,ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

Also Read:బ్యాంక్‌లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి


ఎంపిక ప్రక్రియ: ఆన్‌‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.
ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175
దరఖాస్తు ప్రారంభ తేదీ: 29.06.2024
చివరి తేదీ: 19.07.2024.

Tags

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×