BigTV English
Advertisement

Jobs in Bharat Electronics: భారీగా ఉద్యోగాలు.. డోంట్ మిస్.. జీతం ఏడాదికి రూ.13,00,000

Jobs in Bharat Electronics: భారీగా ఉద్యోగాలు.. డోంట్ మిస్.. జీతం ఏడాదికి రూ.13,00,000

Jobs in Bharat Electronics: బీఈ, బీటెక్, బీఎస్సీ పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ప్రొబిషనరీ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 350


యూఆర్-143

ఈడబ్ల్యూఎస్-35

ఓబీసీ-94

ఎస్సీ- 52

ఎస్టీ- 26

ఇందులో ప్రొబిషనరీ ఇంజనీర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రొబిషనరీ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్)-200, ప్రొబిషనరీ ఇంజనీర్(మెకానికల్)-150 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హత: బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణత అయ్యి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: 25 ఏళ్ల వయస్సు మించరాదు. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది)

దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 31

దరఖాస్తు ఫీజు: రూ.1000 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.)

క్వాలిఫైంగ్ మార్కులు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 30 శాతం మార్కులు రావాలి.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 125 ప్రశ్నలకు నిర్వహిస్తారు. 120 నిమిషాల సమయం ఉంటుది. ఇందుల 100 మార్కులు టెక్నికల్ నుంచి, 25 మార్కులు జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు వస్తాయి.

1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అనంతరం ఫైనల్ లిస్ట్‌లో పేరు ఉన్న వారు ఉద్యోగానికి సెలెక్ట్ అవుతారు.

జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి రూ.40,000 నుంచి రూ.1,40,000 వేతనం ఉంటుంది(ఏడాదికి రూ.13లక్షలు జీతం ఉంటుంది). డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి.

అఫీషియల్ వెబ్ సైట్: https://bel-india.in/

ONGC Recruitment: ఏఈఈ, జియోఫిజిసిస్ట్ జాబ్స్.. మంచి వేతనం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

అర్హతలున్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్.

Related News

BRO Notification: టెన్త్ క్లాస్ అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. జీతమైతే అక్షరాల రూ.63,200.. ఇంకెందుకు ఆలస్యం

SBI Notification: డిగ్రీ అర్హతతో స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఇలాంటి నోటిఫికేషన్ రేర్, జాబ్ వస్తే లైఫ్ అంతా సెట్

RITES Notification: డిగ్రీ, డిప్లొమా అర్హతతో భారీగా జాబ్స్.. ఉద్యోగ ఎంపిక విధానమిదే, ఇంకా వారం రోజులే

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.1,77,500 జీతం, టెన్త్, డిగ్రీ పాసైతే చాలు

PNB LBO: నిరుద్యోగులకు పండుగే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు బ్రో

SEBI JOBS: సెబీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. రూ.1,26,100 జీతం, దరఖాస్తు ప్రక్రియ షురూ

BEL Notification: బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. బీటెక్ పాసైతే చాలు, జీతం అక్షరాల రూ.1,40,000

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. జిందగీలో ఇలాంటి జాబ్ కొట్టాలి భయ్యా.. లైఫ్ అంతా సెట్

Big Stories

×