E-Paper
Advertisement

RMLIMS : రామ్ మనోహర్ లోహియా వైద్య సంస్థలో 534 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల…

RMLIMS : రామ్ మనోహర్ లోహియా వైద్య సంస్థలో 534 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల…
Advertisement

RMLIMS : రామ్ మనోహర్ లోహియా వైద్యా సంస్థ 534 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఉత్తరప్రరేద్ లోని లక్నోలో ఈ వైద్య సంస్థకు సంబంధించిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టులలో అత్యధికంగా సిస్టర్ గ్రేడ్ 2 కింద 431 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగితావి లైబ్రేరియన్, స్టెనోగ్రాఫర్, వెటర్నరీ ఆఫీసర్, లోయర్ డివిజన్ అసెస్టింట్ మరికొన్ని పోస్టులు ఉన్నాయి.

Advertisement

ఖాళీల్లో ఉన్న పోస్టులను బట్టి అర్హతను నిర్ణయించారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే వారు కనీసం డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏళ్లకు మించరాదు. అక్టోబర్ చివరి వారంలో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన దరఖాస్తులు ప్రారంభమవుతాయి. అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అప్లికేషన్‌ చివరి తేది నవంబర్, 2022. పూర్తి వివరాల కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను https://www.drrmlims.ac.in/ విజిట్ చేయండి.

దరఖాస్తు చివరి తేది : నవంబర్, 2022
దరఖాస్తులు ప్రారంభం : అక్టోబర్ మూడో వారం, 2022

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×