BigTV English

National Informatics Centre : నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో 127 ఖాళీలకు నోటిఫికేషన్…

National Informatics Centre : నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో 127 ఖాళీలకు నోటిఫికేషన్…


National Informatics Centre : నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ 127 సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తులకు ఆహ్వానించింది. ఎన్ఐసీ కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన సంస్థ అన్న విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల దరఖాస్తుకు చివరి తేది 21-11-2022. అక్బోబర్ 20 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. అప్లైడ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, రేడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ విభాగాల్లో ఈ 127 సైంటిస్ట్ పోస్లులు భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్స్‌లో ఇంజనీరింగ్, ఎంఈ, ఎంటెక్, ఎంఫిల్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 4 నుంచి 18 ఏళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి.


Tags

Related News

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

LIC Bima Sakhi Yojana: మహిళలకు LIC బంపర్ ఆఫర్ – ఉచితంగా 2 లక్షలు ఇవ్వనున్న కేంద్రం

SGPGIMS: 262 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Tenth Exams: టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ పద్ధతిలోనే..?

Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే

Big Stories

×