E-Paper
Advertisement

Mangalagiri AIIMS : మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?

Mangalagiri AIIMS : మంగళగిరి ఎయిమ్స్‌లో  ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?
Advertisement

Mangalagiri AIIMS : మంగళగిరి ఎయిమ్స్‌ 20 సీనియర్‌ రెసిడెంట్‌/సీనియర్‌ డెమాన్‌స్ట్రేటర్ల నియామకానికి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు మూడేళ్లపాటు పనిచేయాలి. అనస్థీషియాలజీ, బర్న్స్‌ అండ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ, డెంటిస్ట్రీ, జనరల్‌ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌, రేడియోథెరపీ, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్‌ అంకాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, ఓ అండ్‌ జీ, ఆఫ్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్‌ సర్జరీ, ట్రామా అండ్‌ ఎమెర్జెన్సీ, యూరాలజీ విభాగాల్లో పోస్టులు భర్తీ చేపట్టింది.

అర్హత : ఎంఎస్‌, డీఎన్‌బీ, ఎండీ, ఎండీఎస్‌, ఎంసీహెచ్‌
వయో పరిమితి : 45 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు రుసుం : జనరల్ , బీసీ అభ్యర్థులకు రూ.1,000 (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.500)
వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ తేదీ : 14-04-2023
చిరునామా : అడ్మిన్‌ అండ్‌ లైబ్రరీ బిల్డింగ్‌, ఎయిమ్స్‌ మంగళగిరి, గుంటూరు జిల్లా

Advertisement

వెబ్‌సైట్‌: https://www.aiimsmangalagiri.edu.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×