TS TET Exam Re – Schedule Dates Released: టీఎస్ టెట్ పరీక్షల రీషెడ్యూల్ వచ్చేసింది. టెట్ పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహించనున్నారు. అయితే ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు రోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సబ్జెక్టుల పరీక్షల తేదీలను ప్రకటించారు.
ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ఉండటంతో ఏప్రిల్ 27న పరీక్షలు ఉండవు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఏప్రిల్ 27న జరగనున్నాయి. దీంతో పలువురు అభ్యర్థులు ఈసీకి అప్పీల్ చేశారు. ఈ పరీక్షలను 27 న కాకుండా వేరే తేదీలో నిర్వహించాలని విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ ఇదే..
మే20-పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెషన్ – S1)
మే20-పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెషన్ – S2)
మే21-పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెషన్ – S1)
మే21-పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెషన్ – S2)
మే22-పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెషన్ – S1)
మే22-పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (సెషన్ – S2)
మే24- పేపర్ 2 సోషల్ స్టడీస్ ( మైనర్ మీడియం )(సెషన్ – S1)
మే24- పేపర్ 2 సోషల్ స్టడీస్ ( సెషన్ – S2)
Also Read: CM Revanth Reddy: రైతు రుణమాఫీ చేసి ప్రజల రుణం తీర్చుకుంటా : రేవంత్ రెడ్డి
మే28-పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – S1)
మే28- పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ -S2)
మే29-పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – S1)
మే29-పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – S2)
మే30- పేపర్ 1 ( సెషన్ – S1)
మే30-పేపర్ 1 (సెషన్ – S2 )
మే31-పేపర్ 1 (సెషన్ – S1 )
మే31-పేపర్ 1 (సెషన్ – S2)
జూన్1-పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైనర్ మీడియం)( సెషన్ – S1)
జూన్1-పేపర్ 1 ( మైనర్ మీడియం) (సెషన్ – S2)
జూన్2-పేపర్ 1 (సెషన్ – S1)
జూన్2-పేపర్ 1 ( సెషన్ – S2).