BigTV English

DSNLU Jobs: దామోదరం సంజీవయ్య నేషనల్ ‘లా’ వర్సిటీలో ఉద్యోగాలు.. అర్హతలివే..!

DSNLU Jobs: దామోదరం సంజీవయ్య నేషనల్ ‘లా’ వర్సిటీలో ఉద్యోగాలు.. అర్హతలివే..!

DSNLU Jobs 2024: విశాఖలోని దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులకు జూలై 1వ తేదీని తుది గడవుగా ప్రకటించింది. అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు ఫారమ్  డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది.


ముఖ్య వివరాలు:

ఉద్యోగ ప్రకటన: దామోదరం సంజీవయ్య నేషనల్ లా వర్సిటీ, విశాఖపట్నం


ఉద్యోగాలు : టీచింగ్, నాన్ టీచింగ్

ఖాళీల వివరాలు: ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టీచింగ్ అసోసియేట్స్, రిసెర్చ్ అసిస్టెంట్, అకౌంట్ ఆఫీసర్, పర్సనల్ సెక్రెటరీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్

అర్హతలు: డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు ఫారమ్: రూ.2 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ అభ్యర్థులకు రూ. 1000 గా నిర్ణయించారు.

Also Read: TGPSC: గ్రూప్-4 మెరిట్ జాబితా విడుదల

దరఖాస్తు ఫారమ్‌ను htt://dsnlu.ac.in/వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అనంతరం పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను Register, Damodaram Sanjivayya National Law Unversity ” NYAYAPRASTHA” Sabbavaram , Visakapatnam 530 035 (A.P) అడ్రస్‌కు పంపించాలి.

అధికారిక వెబ్ సైట్: https://dsnlu.ac.in/notifications/

Tags

Related News

Civils: మీరు డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే సివిల్స్ సాధించడం చాలా ఈజీ.. ఎలానో తెలుసా?

Jobs in ESIC: ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌‌లో ఉద్యోగాలు.. రూ.లక్షల్లో వేతనాలు, దరఖాస్తుకు 5 రోజులే ఛాన్స్..?

IOCL Jobs: ఇంటర్, డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. మంచివేతనం, దరఖాస్తు కొన్ని రోజులే గడువు

Jobs in Indian Railways: 32,438 ఉద్యోగాలు.. మంచి వేతనం, ఎగ్జామ్స్ డేట్స్ వచ్చేశాయ్..

BHEL: బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.65వేల జీతం, ఇంకా నాలుగు రోజులే ఛాన్స్

SGPGIMS Notification: భారీగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. భారీ శాలరీ, దరఖాస్తుకు ఇంకా 4 రోజులే సమయం

×