BigTV English

Ramya Moksha: వామ్మో రమ్య.. డిమోన్ ని తమ్ముడు అనేసిందేంటి! షాకైన నాగార్జున

Ramya Moksha: వామ్మో రమ్య.. డిమోన్ ని తమ్ముడు అనేసిందేంటి! షాకైన నాగార్జున
Advertisement


Bigg Boss 9 Ramya Mosksha: ఆయేషా ఎక్కడ ఉంటే అక్కడ గోడవలే అన్నట్టు అయిపోయింది. ఆమెకు ఇచ్చిన టాస్క్ గిన్నెలు కడగడం. రాత్రి రీతూ కడిగితే.. ఉదయం ఆయేషా కడగాలి. ఒకసారి తన వాట గిన్న కడగలేదని, మరోసారి సింగ్ నీట్ గా పెట్టలేదంటూ రీతూపై మాటల దాడికి దిగింది. ఇప్పుడు వంట సెక్షన్ దగ్గర దివ్యపై దాడి చేసింది. రోటి ఎలా కాల్చలో నేర్పించమని దివ్యని అడుగుతుంది. ఇక్కడ రిస్క్ చేయలేనని, కావాలంటే బయటకు వచ్చాక మీ ఇంటికి వచ్చి నేర్పిస్తా అంటుంది దివ్య. దీనికి హర్ట్ అయిన ఆయెషా అలిగి వెళ్లిపోయింది.

మ్య లగ్జరీ ఫుడ్ సెంటర్

తర్వాత మాడిన రోటీ తింటూ ఇది కాల్చింది దివ్యేగా.. నేర్పించమంటే రిస్క్ చేయనంటూ మాట్లాడింది.. మరీకాల్చడమేంటని నోరేసుకోని పడిపోయింది. ఆ తర్వాతరోటి దివ్య కాల్చలేదని తెలిసి వెనక్కి తగ్గి.. దివ్యని క్షమాపణలు కోరిందిబ్యాక్ టూ హోం అంటూ కంటెస్టెంట్స్ పలకరించాడు నాగార్జున. అందరిని తమ తమ స్టైల్లో పలకరించిన కింగ్.. పచ్చళ్ల పాప రమ్య మోక్షని కాస్తా ప్రత్యేకంగా విష్ చేశాడు. రమ్య లగ్జరీ ఫుడ్ సెంటర్ అంటూ పిక్కిల్స్ పాప ఫుడ్ లిస్ట్ ఎలా ఉందనేది పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు.


డిమోన్ నా చిన్న తమ్ముడు

తర్వాత రమ్య ఎలా ఉన్నావ్ అంటే బాగున్నాను అంటుంది. బాగుందా? బాగున్నాడా అనగానే అంత నవ్వుతారు. ముఖ్యంగా మాధురి ఎందుకు నవ్వావ్ అంటూ ఆమెే ప్రత్యేకంగా అడిగాడు. పవన్ బాగు్నాడు అని నవ్వాను అంటుంది. ఇలా నాగార్జున రమ్య, డిమోన్ ట్రాక్ ఆరా తీస్తుంది.. పక్కిల్స్ పాప ఊహించని కామెంట్స్ చేసింది. పవన్ తన చిన్న తమ్ముడు అంటూ బాంబు పేల్చింది. ఎవరికీ.. అంటూ నాగ్ అంటే నాకే అంటుంది. దీంతో నాగార్జున సెటైరికల్ లుక్ ఇస్తాడు. పక్కనే ఉన్న మాధురి లేదు సార్ ప్లేట్ మార్చింది. ఇదంత అబద్ధమంటూ రమ్య మోక్ష బండారాన్ని తేల్చారుఫైర్ స్ట్రోమ్స్ కి లెప్ట్ అండ్ రైట్ ఇచ్చాడు నాగ్. ముఖ్యంగా ప్రతిదానికి నోరు పారేసుకుంటున్న మాధురికి గట్టి కౌంటర్ ఇచ్చాడు.

Also Read: Bigg Boss 9: నీ తీరు మార్చుకో… మాధురికి క్లాస్ పీకిన నాగార్జున

మాధురి పవర్ తీసేసిన నాగ్

మన మాటే.. మన క్యారెక్టర్ ఏంటన్నది డిసైడ్ చేస్తుందంటూ మాధురి నోరుమూయించాడు. ఆమెకు ఉన్న నామినేషన్ పవర్ కి అర్హురాలేనా అని హౌజ్ మేట్స్ ఓపినియన్ తీసుకున్నారు. ముందు సంజనని అడగ్గా.. ఆమె క్రూషియల్ టైంలో బలమైన కంటెస్టెంట్ ని సేవ్ చేయడానికి మాధురి పవర్ యూజ్ అవుతుంది. కాబట్టి అర్హురాలే అని చెప్పింది. అలాగే దివ్య అభిప్రాయం అడగ్గా.. ఇలాంటి పోగరు యాటిట్యూడ్ బిహెవిర్ ఉన్న ఆమెపవర్ కి అనర్హురాలు అంటుంది. ఆడియన్స్ కి ఓటింగ్ పెట్టడంతో 88 శాతం మంది అనర్హురాలని తేల్చారు. . దీంతో మాధురికి నామినేషన్ పవర్ పోయింది. ఆమె షీల్డ్ నుంచి పవర స్టోన్ రీమూవ్ చేసి నామినేషన్ పవర్ వెనక్కి తీసుకున్నాడు నాగ్.

కళ్యాణ్ అమ్మాయిలా పిచ్చోడా.. నాగ్ ఫైర్

ఆ తర్వాత సోల్జర్ పవన్ కళ్యాణ్ అమ్మాయి పిచ్చోడని, అతడు అమ్మాయిలను పట్టుకునే విధానం చాలా ఇబ్బందిగా అనిపిస్తుందంటూ మాధురితో గుసగుసలు పెట్టింది. ఈ విషయమై రమ్య మోక్షకి చిన్నపాటి క్లాస్ పీకాడు. రమ్య, కళ్యాణ్ లను కన్ఫెషన్ రూంకి పిలిచి ఆ వీడియో ప్లే చేశాడు. ఇది చూసి కళ్యాణ్ షాక్ అయ్యాడు. నా బీహెవియర్ అలా ఉంటుందని నాకెప్పుడు అనిపించలేదు. ఒకవేళ బయట కూడా అలా అనిపిస్తే నా తీరు మార్చుకుంటా అన్నాడు. కానీ, రమ్య మాత్రం అమ్మాయిల పిచ్చోడు అనడం అసలు కరెక్ట్ కాదు. హౌజ్ లో అలా మాట్లాడుతూ గుసగులేంటి. ఏం చెప్పాలనుకున్నా నేరుగా చెప్పు అనడంతో.. అది నా ఓపినియన్. నీ గేమ్ నాకు అలా కనిపించింది. మార్చుకో. నేను వాడిన పదాలు తప్పు కావచ్చు.. కానీ, నువ్వు అది చూసుకో అంటుంది రమ్య.

Related News

Bigg Boss 9: మాధురి కోరిందే జరిగింది.. ఫుడ్ మానిటర్ ఛేంజ్, తనూజ కళ్లు తెరిపించిన నాగ్

Emmanuel : గోల్డెన్ స్టార్ రాగానే పోగరు పెరిగిందా.. నీకు పగిలిపోద్ది.. ఇమ్మూకి నాగ్ వార్నింగ్

Ritu Chaudhary : ప్లేట్ మార్చేసిన రీతు, కేవలం గేమ్ కోసమే. ఫీలింగ్స్ లేవా?

Ramya Moksha : కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడా.. ఆడియన్స్ కూడా అదే తేల్చేశారుగా

Bigg Boss Bharani: నాన్న ఎలిమినేట్ అయిపోతాడని ఊహించే, తనూజ అమ్మను వెతుక్కుందా?

Bigg Boss 9 Promo : కూర పంచాయతీలో ఊహించిన ట్విస్ట్.. మాధురి – దివ్య మధ్యలో నాగ్ లాజిక్

Bigg Boss 9 Elimination : ఇది రణరంగమే, భరణి ఎలిమినేట్? అంతా ఇమ్మానియేల్ చేతుల్లోనే

Big Stories

×