CCL Jobs : ఝార్ఖండ్ రాష్ట్రంలోని సెంట్రల్ కోల్ ఫీల్డ్స్‌లో 139 డేటాఎంట్రీ పోస్టలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆసక్తి గల అభ్యర్ధులు 06-12-2022లోగా అప్లై చేసుకోవాలి. డేటా ఎంట్రీలో నైపుణ్యం, సంబంధిత సర్టిఫికేట్ ఉండి టెన్త్ పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్సైట్‌ను https://www.centralcoalfields.in/ విజిట్ అవ్వండి.
మొత్తం ఖాళీలు : 139
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్సైట్ https://www.centralcoalfields.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు చివరి తేది : 06-12-2022