BigTV English

Vastu tips: ఆఫీసులో వాస్తు చిట్కాలు పనిచేస్తాయా?

Vastu tips: ఆఫీసులో వాస్తు చిట్కాలు పనిచేస్తాయా?

Vastu tips:వాస్తు శాస్త్రం ప్రకారం కూర్చునే పొజిషన్ కూడా మీ భవిష్యత్తుపై ఎఫెక్ట్ చూపిస్తుంది వాస్తు ప్రకారం కాలి మీద కాలు వేసుకుని కూర్చోకూడదు. ఆఫీసులో హై చైర్ ని ఉపయోగించడం వల్ల మీ కెరియర్ లో మీరు బాగా ముందుకు వెళ్ళగలరు. అలానే వెదురు మొక్కని ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకుంటే కూడా త్వరగా మీరు పైకి వెళ్ళగలరు. ఇది మీ కెరీర్ అవకాశాలను ఎత్తుకు చేర్చడంలో సహాయపడుతుంది.


ఈశాన్యం వైపు కూర్చుని మీరు వీటిని ఉపయోగిస్తే కచ్చితంగా సక్సెస్ ని పొందగలరు.అలానే మీ బెడ్ రూమ్ పక్కన మీరు వర్క్ ఫ్రొం హోమ్ చేయకూడదు ఇది మీ యొక్క పని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది..అలానే వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు డిసిప్లిన్ గా పని చేయాలి. రెక్టాంగిల్ ఆకారంలో ఉండే టేబుల్ వంటివి కానీ స్క్వేర్ ఆకారంలో ఉండే వాటిని ఉపయోగించాలి. గుండ్రంగా ఉండే వాడకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. రౌండ్ గా ఉండే వాటిని ఉపయోగిస్తే వ్యతిరేకశక్తుల ప్రభావం ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం, అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను ఆగ్నేయ దిశలో ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే పనిచేస్తున్నప్పుడు మీ ల్యాప్‌టాప్ , స్మార్ట్‌ఫోన్‌ల ఛార్జర్‌లను చిందరవందరగా చిక్కుముళ్ళతో కాకుండా అన్నీ క్రమపద్ధతిలో ఉండేలా చూసుకోవాలి. మీరు పనిచేస్తున్న చోట ఈశాన్య దిశలో సరస్సు, జలపాతం లేదా ఏదైనా నీటి వనరు చిత్రాన్ని ఉంచుకోండి. ఇది మీ కెరీర్ గ్రాఫ్‌ను వేగవంతం చేస్తుంది. వాస్తు ప్రకారం తూర్పు ముఖంగా ఉండే వర్క్‌స్టేషన్‌లు ఆదర్శంగా పరిగణించబడతాయి, ఎందుకంటే ఇవి గౌరవాన్ని తెస్తాయి. వర్క్‌స్టేషన్‌కు సమీపంలో ఓం, స్వస్తిక లేదా గణేశ విగ్రహం వంటి సానుకూల చిహ్నాన్ని ఉంచండి. ఇది సానుకూలతను ప్రోత్సహిస్తుంది.


వర్క్ డెస్క్‌పై వెదురు మొక్క లేదా దృఢమైన క్రిస్టల్‌ను ఉంచడం వల్ల పని సామర్థ్యం పెరుగుతుంది .ఒత్తిడి, డిప్రెషన్‌తో పోరాడటానికి మీ వర్క్‌స్టేషన్‌లో లాఫింగ్ బుద్ధను ఉంచండి.

Money : రౌండ్ ఫిగర్ గా డబ్బులు బహుమతిగా ఇవ్వకూడదా..

Chaitra Month : చైత్ర మాసం అందుకే అంత ప్రత్యేకమా…

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×