BigTV English

Sex : సెక్స్ కోరికలు ఎవరికి ఎక్కువగా ఉంటాయో తెలుసా..!

Sex : సెక్స్ కోరికలు ఎవరికి ఎక్కువగా ఉంటాయో తెలుసా..!

Sex : చాలా మంది యువతీయువకుల్లో ఓ వయస్సు రాగానే శృంగార కోరికలు పుడతాయి. వారికి కలిగిన ప్రేమను వ్యక్తపరిచే శారీరక చర్యే శృంగారం. తన భాగస్వామిపై ఎంత ప్రేమ ఉందో శృంగారం ద్వారా వ్యక్తపరచవచ్చు. కానీ శృంగారం కోరికలు మగవారిలో ఎక్కువగా ఉంటాయా? ఆడవారిలో ఎక్కువగా ఉంటాయా? అనే ప్రశ్న మన అందరిలోనూ ఉంది.


అయితే కొన్ని అధ్యయనాలు మగవారిలో ఎక్కువని చెబితే.. కొన్నెమో ఆడవారిలో ఎక్కువగా ఉంటాయని చెబుతున్నాయి. సమాజంలో మాత్రం ఆడవారితో పోల్చితే మగవారు శృంగారంపై ఎక్కువ ఆసక్తి చూపుతారని అంటున్నారు. ఇందులో నిజమెంత? మరి ఎవరికి ఎక్కువ కామకోరికలు ఉంటాయో తెలుసుకుందాం.

శృంగార కోరికలు ఆడవారు, మగవారిలో సమానంగా ఉంటాయి. ఒకరికి ఎక్కువగా, మరొకరికి తక్కువుగా ఉంటుందని ఏమి లేదు. శరీర ఆకృతిలో తేడా ఉంటుందే కానీ శృంగారంలో ఇద్దరు సమానమే. సమాజంలో శృంగారం పరంగా ఆడవారికి అంతగా స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.


శృంగారం విషయంలో ఆడవారు లోలోపల దాచుకుంటారట. మగవారు మాత్రం బయటపడతారు. భార్యభర్తలు శృంగారం విషయంలో ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వారి భావాలను మనస్ఫూర్తిగా వ్యక్తపరుచుకోవాలని సూచిస్తున్నారు.

శృంగారం విషయంలో భార్యభర్తలకు ఎటువంటి లిమిట్ అనేది లేదు. వారి సామర్థ్యం బట్టి పాల్గొనవచ్చని చెబుతున్నారు. శృంగారానికి ఎక్కువ గ్యాప్ ఇస్తే.. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

శృంగారంలో పాల్గొనడానికి వయసుతో సంబంధం లేదని నిపుణుల అభిప్రాయం. కానీ సరైన వయసులో శృంగారం చేసినప్పుడే ఆ అనుభూతిని పొందుతారని అంటున్నారు.

Related News

OTT Movie : అందంతో రెచ్చగొట్టే ఇద్దరమ్మాయిల రచ్చ… ‘గంగూబాయి కతియావాడి’ లాంటి మెంటలెక్కించే స్టోరీ

Lice remove tips:పేలు, చుండ్రులతో ఇబ్బంది పెడుతున్నారా? అమ్మమ్మల కాలంనాటి టిప్స్ ప్రయత్నించి చూడండి

OTT Movie : ప్రేయసి ఇంట్లో సీక్రెట్ కెమెరాలు… లవ్ ముసుగులో అమ్మాయికి నరకం… రకుల్ కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Big Stories

×