BigTV English

Gold Rates: పెళ్లిళ్ల సీజన్లో తగ్గిన బంగారం ధర.. ఎందుకంటే?.. మనకంటే చెన్నైలో మరింత చీప్..

Gold Rates: పెళ్లిళ్ల సీజన్లో తగ్గిన బంగారం ధర.. ఎందుకంటే?.. మనకంటే చెన్నైలో మరింత చీప్..

Gold Rates: ఓ వైపు పెళ్లిళ్ల సీజన్. జనం గోల్డ్ కొనడానికి క్యూ కడుతున్నారు. డిమాండ్ చూసి.. ధర పెరుగుతుందని అనుకుంటే.. ఆసక్తిగా బంగారం ధర వరుసగా తగ్గుతూ వస్తోంది. బుధవారం రూ.250 తగ్గగా.. గురువారం నాటికి మరో రూ.600 ధర తగ్గింది. అంటే రెండు రోజుల గ్యాప్‌లోనే తులానికి రూ.850 డిస్కౌంట్‌తో వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్ పడిపోతుండటమే ఇందుకు కారణం. ఇవాళ్టి గోల్డ్ రేట్ ఏరియాను బట్టి ఎలా ఉన్నాయంటే…

హైదరాబాద్ : ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.51,000.
నిన్న (08-03-23)తో పోలిస్తే ( రూ.51,650 ) రూ. 650 తగ్గింది.

హైదరాబాద్ : ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.55,630.
నిన్న (08-03-23)తో పోలిస్తే ( రూ. 56,350 ) రూ.280 తగ్గింది.

విజయవాడ: ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.51,000.
నిన్నటితో(08-03-23) పోలిస్తే (రూ.51,650) రూ.650 తగ్గింది.

విజయవాడ: ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.55,630.
నిన్న (08-03-23)తో పోలిస్తే (రూ.56,350) రూ.280 తగ్గింది.

విశాఖపట్నం: ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.51,000.
నిన్న (08-03-23)తో పోలిస్తే ( రూ.51,650 ) రూ.650 తగ్గింది.

విశాఖపట్నం: ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.55,630.
నిన్న (08-03-23)తో పోలిస్తే (రూ. 56,350) రూ.280 తగ్గింది.

ముంబై: ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.51,000.
నిన్న (08-03-23)తో పోలిస్తే ( రూ.51,650 ) రూ. 650 తగ్గింది.

ముంబై: ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.55,630.
నిన్న (08-03-23)తో పోలిస్తే ( రూ. 56,350 ) రూ.280 తగ్గింది.

బెంగళూరు: ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.51,050.
నిన్న (08-03-23)తో పోలిస్తే( రూ.51,700 ) రూ. 650 తగ్గింది.

బెంగళూరు: ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.55,680.
నిన్న(08-03-23)తో పోలిస్తే ( రూ. 56,400 ) రూ.280 తగ్గింది.

చెన్నై: ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.51,620.
నిన్న (08-03-23)తో పోలిస్తే ( రూ.52,350 ) రూ. 730 తగ్గింది.

చెన్నై: ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.56,320.
నిన్న(08-03-23)తో పోలిస్తే ( రూ.57,110 ) రూ. 790 తగ్గింది.

తిరుపతి: ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.51,000.
నిన్న (08-03-23)తో పోలిస్తే ( రూ.51,650 ) రూ. 650 తగ్గింది.

తిరుపతి: ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.55,630.
నిన్న (08-03-23)తో పోలిస్తే ( రూ. 56,350 ) రూ.280 తగ్గింది.

నెల్లూరు: ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.51,000.
నిన్న (08-03-23)తో పోలిస్తే ( రూ.51,650 ) రూ. 650 తగ్గింది.

నెల్లూరు: ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.55,630.
నిన్న (08-03-23)తో పోలిస్తే ( రూ. 56,350 ) రూ.280 తగ్గింది.

ఖమ్మం: ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.51,000.
నిన్న (08-03-23)తో పోలిస్తే ( రూ.51,650 ) రూ. 650 తగ్గింది.

ఖమ్మం: ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.55,630.
నిన్న (08-03-23)తో పోలిస్తే ( రూ. 56,350 ) రూ.280 తగ్గింది.

నిజామాబాద్: ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.51,000.
నిన్న (08-03-23)తో పోలిస్తే ( రూ.51,650 ) రూ. 650 తగ్గింది.

నిజామాబాద్: ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.55,630.
నిన్న (08-03-23)తో పోలిస్తే ( రూ. 56,350 ) రూ.280 తగ్గింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×