E-Paper
Advertisement

Honeymoon Express: ఓటీటీలోనూ జోరుమీదున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Honeymoon Express: ఓటీటీలోనూ జోరుమీదున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’
Advertisement

Honeymoon Express Movie Released on OTT: ప్రస్తుతం వస్తున్న చాలా సినిమాలు ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. అయితే, వచ్చిన సినిమాలకు ప్రశంసలు రావడం సాధారణం.. కానీ, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకోవడమే అభినందనీయ విషయం. ఇలాంటి కోవకు చెందినవారే చైతన్య రావ్. తాను నటించే సినిమాలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ఆడియన్స్ ను ఎంతగానో అలరిస్తాయి. తాజాగా కూడా వచ్చిన సినిమా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి గుడ్ రెస్పాన్స్ వస్తున్నది. చైతన్య రావ్, హెబ్బా పటేల్ ల జంటకు ఆడియన్స్ నుంచి మంచి మార్కులే వస్తున్నాయి.

అయితే, ఈ సినిమాను కేకేఆర్, బాలరాజ్ నిర్మించారు. బాల రాజశేఖరు దర్శకత్వం వహించారు. కాగా, కళ్యాణీ మాలిక్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సిస్ట్లా వీఎంకే కెమెరా పనితనానికి మంచి మార్కులు ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో అదే మాదిరిగా ఓటీటీలోనూ అంతకుమించిన రెస్పాన్స్ వస్తున్నది. బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఈ మూవీ నేటి నుంచి.. అనగా ఆగస్టు 27 నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది.

Advertisement

Also Read: కండోమ్ పనిచేయలేదని కోర్టుకెక్కిన హీరో..

వచ్చుడు వచ్చుడే ఈ మూవీ అమెజాన్ లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రజెంట్ జనరేషన్ ఎదుర్కొంటున్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టులపై అందరినీ ఆకట్టుకునేలా, ఎంతగానో మెప్పించేలా తీసిన ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ను సైతం కట్టి పడేస్తున్నది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×