BigTV English

Bank Of India : బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. మొత్తం పోస్టులు ఎన్నో తెలుసా..?

Bank Of India : బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. మొత్తం పోస్టులు ఎన్నో తెలుసా..?

Bank Of India : ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం 500 ఖాళీలు ఉన్నాయి. క్రెడిట్ ఆఫీసర్, ఐటీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20-29 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఇచ్చారు. ఓబీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఇచ్చారు. ఆన్ లైన్ పరీక్ష , గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు.


అర్హత : క్రెడిట్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ
ఐటీ ఆఫీసర్‌ పోస్టులకు బీఈ, బీటెక్‌/ పీజీ (కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌)
వయసు : 01-02-2023 నాటికి 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు.
ఎంపిక : ఆన్‌లైన్‌ ఎగ్జామ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు రుసుం : జనరల్ అభ్యర్థులకు రూ.850
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175
ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 25-02-2023


వెబ్‌సైట్‌:https://bankofindia.co.in/

Tags

Related News

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

Big Stories

×