E-Paper
Advertisement

Central Bank Of India : సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఎన్నంటే..?

Central Bank Of India : సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఎన్నంటే..?
Advertisement

Central Bank Of India : సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా సీబీ శాఖల్లో ఏడాది అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 5 వేల ఖాళీలున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు 247 పోస్టులు కేటాయించారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఈ కింద అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి.
1.క్వాంటిటేటివ్‌, జనరల్‌ ఇంగ్లీష్‌, రీజనింగ్‌ ఆప్టిట్యూడ్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌
2.బేసిక్‌ రిటైల్‌ లయబిలిటీ ప్రొడక్ట్స్‌
3.బేసిక్‌ రిటైల్‌ అసెట్‌ ప్రొడక్ట్స్‌
4.బేసిక్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ ప్రొడక్ట్స్‌
5.బేసిక్‌ ఇన్సూరెన్స్‌ ప్రొడక్ట్స్‌

Advertisement

అప్రెంటిస్‌ ఖాళీలు : 5000
కేటగిరీ వారీగా : ఎస్సీ- 763, ఎస్టీ- 416, ఓబీసీ- 1162, ఈడబ్ల్యూఎస్‌- 500, జనరల్‌- 2159
తెలంగాణలో- 106, ఏపీలో- 141
అర్హత : గ్రాడ్యుయేట్‌ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత
వయసు : 31-03-2023 నాటికి 20- 28 ఏళ్ల మధ్య ఉండాలి
ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, బీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు

స్టైపెండ్‌ : నెలకు రూ.10 వేలు (రూరల్‌ బ్రాంచ్‌)+ ఇతర అలవెన్సులు
నెలకు రూ.12 వేలు (అర్బన్‌ బ్రాంచ్‌)+ ఇతర అలవెన్సులు
నెలకు రూ.15 వేలు (మెట్రో బ్రాంచ్‌)+ ఇతర అలవెన్సులు

Advertisement

దరఖాస్తు రుసుం : రూ.800
ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.600, దివ్యాంగులకు రూ.400
దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: 03-04-2023
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 2023 ఏప్రిల్‌ 2వ వారం

వెబ్ సైట్: www.apprenticeshipindia.gov.in/candidatelogin

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×