E-Paper
Advertisement

Kent Emerald: గ్యాస్ స్టవ్‌కు గుడ్‌బై? ఈ ఇండక్షన్ స్టవ్ కొత్త ట్రెండ్!

Kent Emerald: గ్యాస్ స్టవ్‌కు గుడ్‌బై? ఈ ఇండక్షన్ స్టవ్ కొత్త ట్రెండ్!
Advertisement

Kent Emerald: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత గురించే పెద్ద చర్చ నడుస్తోంది. అందుకే, స్మార్ట్‌గా ఆలోచించే జనాలు సిలిండర్ కోసం వెయిట్ చేస్తూ ‘డిప్రెషన్’ లోకి వెళ్లకుండా ఇండక్షన్ స్టవ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా, అమెజాన్ వంటి సైట్లలో ఇండక్షన్ స్టవ్స్ అన్నీ ‘అవుట్ ఆఫ్ స్టాక్’ బోర్డులు పెట్టేస్తున్నాయి. అయితే, అదృష్టవశాత్తూ కెంట్ ఎమరాల్డ్ (Kent Emerald) ఇండక్షన్ కుక్‌టాప్ ప్రస్తుతం అదిరిపోయే ఆఫర్‌లో అందుబాటులో ఉంది. ఇది మీ కిచెన్‌ని ఒక ప్రొఫెషనల్ వంటగదిలా మార్చేయడం ఖాయం!

 హై-వోల్టేజ్ పెర్ఫార్మెన్స్.. కరెంట్ బిల్లుకు ‘నో’ టెన్షన్!

ముందుగా దీని టెక్నాలజీ విషయానికి వస్తే.. ఇది 1500W పవర్‌తో వస్తుంది. ఇది వేడిని గిన్నెకు నేరుగా అందజేస్తుంది. దీనివల్ల, అనవసరమైన విద్యుత్ వృధా అస్సలు ఉండదు. ఫలితంగా, వంట చాలా వేగంగా అయిపోవడమే కాకుండా, కరెంటు బిల్లు కూడా మీ బడ్జెట్ లోనే ఉంటుంది. పైగా, ఇందులో ఉన్న ఓవర్ హీట్ ప్రొటెక్షన్ మరియు ఆటో-ఆఫ్ ఫీచర్లు ఉండటం వల్ల పాలు పొంగిపోయినా లేదా స్టవ్ వేడెక్కినా భయం లేదు; అదే ఆగిపోతుంది. ఇది ఒక రకమైన ‘డిజిటల్ బాడీగార్డ్’ లాంటిదన్నమాట!

Advertisement

also read: Relationship secrets: భార్యకు ఈ 7 లక్షణాలు ఉంటే.. ఆ భర్త అదృష్టవంతుడే!

 స్మార్ట్ ప్రీసెట్ మెనూలు.. వంట ఇప్పుడు చిటికెలో!

దీనికి తోడు, ఇందులో 5 స్మార్ట్ ప్రీసెట్ మెనూలు ఉన్నాయి. అంటే టీ పెట్టాలన్నా, అన్నం వండాలన్నా, లేదా ఏదైనా ఫ్రై చేయాలన్నా.. మీరు టెంపరేచర్ గురించి ‘ఓవర్ థింకింగ్’ చేయక్కర్లేదు. కాబట్టి, కేవలం ఒక్క బటన్ నొక్కితే చాలు, పర్ఫెక్ట్ వంట రెడీ అయిపోతుంది. అంతేకాకుండా, మీరు 80°C నుండి 270°C వరకు మీ ఇష్టానుసారం టెంపరేచర్‌ని సెట్ చేసుకోవచ్చు.ఇక  దీని డిజిటల్ LED డిస్ప్లే వంటగదికి ఒక మోడరన్ ‘గ్యాడ్జెట్’ లుక్ ఇస్తుంది.

మెయింటెనెన్స్ ఈజీ.. క్లీనింగ్ జస్ట్ వన్ సెకండ్!

Advertisement

ఇక దీని మెయింటెనెన్స్ సంగతి చూస్తే.. దీనిపై ఉండే మైక్రోక్రిస్టలైన్ గ్లాస్ సర్ఫేస్ చాలా స్ట్రాంగ్ మరియు క్లీన్ చేయడం చాలా ఈజీ. వంట అయిపోయాక ఒక తడి బట్టతో తుడిస్తే చాలు, కొత్తదానిలా మెరిసిపోతుంది. నిజానికి, కెంట్ అనేది దశాబ్దాలుగా నమ్మకమైన బ్రాండ్ కావడం వల్ల ఇప్పటికే లక్షకు పైగా కస్టమర్లు దీన్ని కొనుగోలు చేసి 85% పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. ముఖ్యంగా, కేవలం 10 సెకన్లలోనే నీరు మరిగిపోతుందని యూజర్లు చెబుతున్నారంటే దీని స్పీడ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు! అయితే, మరో 15% మంది దీనిపై నెగెటివ్ రివ్యూలు కూడా ఇచ్చారన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి.

 మీ వాలెట్ కి ఫ్రెండ్లీ.. అదిరిపోయే ఆఫర్!

చివరగా మీ వాలెట్ కి తగిలే ఖర్చు విషయానికి వస్తే.. దీని అసలు ధర రూ.4,100 కాగా, ప్రస్తుతం ఆఫర్‌లో కేవలం రూ.3,599 కే దొరుకుతోంది. కాబట్టి, భారీ మొత్తంలో ఒకేసారి కట్టలేము అనుకునేవారికి నెలకు రూ.127 చిన్న ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉండటం మరో ప్లస్ పాయింట్. మొత్తానికి, సిలిండర్ బుక్ చేసి రోజులు లెక్కపెట్టే కంటే, ఈ స్మార్ట్ స్టవ్‌ని ఇంటికి తెచ్చుకోవడం ఉత్తమమని దీన్ని వాడిన వాళ్ళు సలహా ఇస్తున్నారు.

also read: Washing Machine: వాషింగ్ మెషీన్‌లో భారీ దుప్పట్లు ఉతుకుతున్నారా? ఈ తప్పులు చేస్తే మీ మెషీన్ ‘డెడ్’ అవ్వడం ఖాయం!

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×