BigTV English

Romance : మార్నింగ్ శృంగారం చేస్తే.. జిమ్ అక్కర్లేదట..!

Romance : జంటలు సాధారణంగా శృంగారంలో పాల్గొనడానికి రాత్రిపూట మాత్రమే ఆసక్తి చూపుతుంటారు. అయితే ఉదయాన్నే శృంగారం వల్ల చాలా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే శృంగారంలో పాల్గొనడం వల్ల గుండె ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సన్నిహిత సంబంధాల మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Romance : మార్నింగ్ శృంగారం చేస్తే.. జిమ్ అక్కర్లేదట..!

Romance : జంటలు సాధారణంగా శృంగారంలో పాల్గొనడానికి రాత్రిపూట మాత్రమే ఆసక్తి చూపుతుంటారు. అయితే ఉదయాన్నే శృంగారం వల్ల చాలా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే శృంగారంలో పాల్గొనడం వల్ల గుండె ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సన్నిహిత సంబంధాల మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


ఉదయాన్నే శృంగారం చేయడం వల్ల జంటల బంధం మరింత బలపడుతుంది. ఇద్దరిలోనూ హార్మోన్ల స్థాయిలు ఎక్కువగా ఉంటాయట. వీటిలో టెస్టోస్టెరాన్ వంటి సెక్స్ హార్మోన్లు ఉంటాయి. ఉదయం శృంగారం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఉదయాన్నే శృంగారంలో పాల్గొనడం వల్ల మీ మూడ్‌కు మంచి బూస్టర్‌ను ఇస్తుంది. మీ మానసిక స్థితిని మెరుగుపరిచి సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. ఉదయాన్నే ఆక్సిటోసిన్, డోపామైన్ వంటి హ్యాపీ హార్మోన్లు విడుదల కావడం వల్ల రోజంతా మీరు రిలాక్స్ , ఉత్సాహంగా ఉంటారు.


ఉదయాన్నే శృంగారంలో పాల్గొనడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యూనోగ్లోబిన్ రోగ నిరోధక పనితీరులో కీలకపాత్ర పోషిస్తుంది. అందువల్లనే ఉదయాన్నే శృంగారం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

ఉదయాన్నే శృంగారం చేయడం వల్ల జ్ఞాపకశక్తిని పెరుగుతుంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఉదయాన్నే శృంగారంలో పాల్గొంటే మీ మెదడు పనితీరు బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఉదయాన్నే శృంగారం చేయడం వల్ల గొప్ప వ్యాయామంగా పనిచేస్తుంది. ఇది మీ కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది మీ కండరాలను సాగదీయడానికి, సడలించడానికి కూడా దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఉదయాన్నే శృంగారంలో పాల్గొనడం వల్ల శరీరం మంచి సెక్స్ హార్మోన్లను ఉత్పత్తి చేయగలదు. అలానే ఇది మీకు మంచి లైంగిక ఆనందాన్ని ఇస్తుంది. ఆహ్లాదకరమైన శృంగారం ఆక్సిటోసిన్, డోపామైన్ అనే హార్మోన్ల విడుదల చేస్తుంది. దీని కారణంగా శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×