E-Paper
Advertisement

SSC Constable: ఇంటర్ పాసైతే చాలు.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు, ఇంకా 2 రోజులే

SSC Constable: ఇంటర్ పాసైతే చాలు.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు, ఇంకా 2 రోజులే
Advertisement

SSC Constable: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఇంటర్ పాసైన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. నెలకు రూ.25,500- రూ.81,100 వరకు వేతనం ఉంటుంది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, పోస్టులు – వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) ద్వారా ఢిల్లీ పోలీస్‌- హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్‌ వైర్‌లెస్‌ ఆపరేటర్‌ (AWO)/టెలీ-ప్రింటర్‌ ఆపరేటర్‌) నియామక పరీక్ష- 2025 కోసం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫిషన్‌ ద్వారా మొత్తం 552 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన పురుషులు, మహిళా అభ్యర్థులు అక్టోబర్‌ 20 వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

నోట్: ఇంకా 2 రోజులే

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 509

Advertisement

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లో మొత్తం 552 ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వివరాలు

హెడ్ కానిస్టేబుల్: 552 పోస్టులు

ఇందులో..

హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) మేల్: 341 పోస్టులు

హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) మహిళలు : 168 పోస్టులు

విద్యార్హత: ఇంటర్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 25 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: వ్రాత పరీక్ష, ఫిజికిల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 29 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ఎగ్జామ్ ఫీజు: రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 సెప్టెంబర్ 29

దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 20

కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్: 2025 డిసెంబర్, 2026 జనవరి నెలల్లో ఉండే అవకాశం ఉంది.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రందించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://ssc.gov.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 జీతం ఉంటుది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ALSO READ: NER Jobs: రైల్వేలో 1104 అప్రెంటీస్ పోస్టులు.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×