E-Paper
Advertisement

Number 7 : ఏడు సంఖ్య ఉంటే ఏడుపేనా…

Number 7 : ఏడు సంఖ్య ఉంటే ఏడుపేనా…
Advertisement

Number 7 : కొంతమందికి 9 నెంబర్ ఇష్టం . మరికొందరికి 6, ఇంకొంతమందికి 3 . ఇలా ఒక్కోక్కరి ఓ నెంబర్ ని జాతక రిత్యానో మరో కారణం వల్లే ఇష్టపడుతుంటారు. కాని ఎక్కువమందిని ఏడు సంఖ్యను ఇష్టపడరు. ఏడంటే ఏడుపేఅంటూ ఆలోచించకుండా చెప్పేస్తారు. సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒక్కో నెంబర్ కు ఒక్కో ప్రత్యేకత ఉంది. అందుకే కొంతమంది కానీ సంఖ్యల్లో ఏం ఉండదు. అంతా మనం చేసే మంచి పనుల్లోనే ఉంటుందంటారు.

ఏడు నెంబర్ దురదృష్టకరమనే వారికి కొన్ని విషయాలు చెప్పాలి. తిరుమల్లో శ్రీవారు కొలువైంది ఏడుకొండలపైనే. ప్రత్యక్షదైవం సూర్య భగవనాడు నుంచి వచ్చే కిరణాలు ఏడు. మన కింద లోకాలు ఏడు, మన పైన ఏడు లోకాలు. ద్వీపాలు ఏడు. పెళ్లి సమయంలో దంపతులు కలిసి వేసేవి ఏడు అడుగులు.

Advertisement

అగ్నిదేవుని నాలుకలు ఏడే. బ్రహ్మోత్సవాలు జరిగేది ఏడో మాసంలోనే. సప్తస్వరాలు ఏడు. భగవంతుడు సృష్టించిన ప్రతీ ఒక్కటీ మన కోసమే. ప్రతీదీ మనిషి కోసమే. వారానికి ఏడురోజులే .మనం చేసే మంచి పనులే మనకు అదృష్టాన్ని కల్గజేస్తాయి అనడానికి. ఏడు సంఖ్య దురదృష్టం కాదు అనడానికి ఇదే నిదర్శనం కావాలంటే చూడండి.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×