BigTV English
Scientists Create Speech From Brain Signals : ఆలోచనలను మాటలుగా మార్చే యంత్రం.. త్వరలోనే..
WFI head steps aside for now, wrestlers call off stir : తప్పుకున్న బ్రిజ్‌భూషణ్‌.. ఆందోళన విరమించిన రెజ్లర్లు..
A R Rahman: ఎ.ఆర్‌.రెహ‌మాన్ స్టూడియోలో టెక్నీషియ‌న్ మృతి

A R Rahman: ఎ.ఆర్‌.రెహ‌మాన్ స్టూడియోలో టెక్నీషియ‌న్ మృతి

A R Rahman:ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్‌కి సంబంధించిన చెన్నై స్టూడియోలో టెక్నీషియ‌న్ కన్నుమూశారు. ఈ విష‌యంపై అధికారిక ప్ర‌క‌ట‌న లేపోయిన‌ప్ప‌టికీ త‌మిళ వెబ్ సైట్స్ మాత్రం ఈ న్యూస్‌ని క్యారీ చేసింది. అస‌లేం జ‌రిగింది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ స్టూడియోలో టెక్నీషియ‌న్ ఎందుకు చ‌నిపోయారు అనే వివ‌రాల్లోకి వెళితే.. చెన్నైలో ఎ.ఆర్‌.రెహ‌మాన్‌కి సంబంధించి పంచ‌తాన్ అనే రికార్డింగ్‌ స్టూడియో ఉంది. రీసెంట్‌గానే ఈ స్టూడియోలో ఓ కార్య‌క్ర‌మం జ‌రిగింది. దీని కోసం.. ఏర్పాటు చేస్తుండ‌గా క‌రెంట్ షాక్ […]

Liver cancer can be cured with Ai soon : కృత్రిమ మేధస్సుతో లివర్ క్యాన్సర్‌కు ఔషధం..
Mustache: ఇలా చేస్తే గడ్డం.. మీసాలు పెరుగుతాయి
Lokesh Kanakaraj: లోకేష్ క‌న‌క‌రాజ్‌కి షాకిచ్చిన చియాన్ విక్ర‌మ్‌!

Lokesh Kanakaraj: లోకేష్ క‌న‌క‌రాజ్‌కి షాకిచ్చిన చియాన్ విక్ర‌మ్‌!

Lokesh Kanakaraj:క్రేజీ ప్రాజెక్ట్స్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న యంగ్ డైరెక్ట‌ర్స్‌లో లోకేష్ క‌న‌క‌రాజ్ ఒక‌రు. నగ‌రం, ఖైది, మాస్ట‌ర్‌, విక్ర‌మ్ వంటి చిత్రాల‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌రుస సూప‌ర్ హిట్స్‌ను అందుకున్నారు. విజ‌యాల‌ను సాధించ‌ట‌మే కాదు.. రొటీన్‌కు భిన్నంగా ఆయ‌న త‌న సినిమాల‌తో ఓ యూనివ‌ర్స్‌నే క్రియేట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు మ‌రో సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా లోకేష్ క‌న‌క‌రాజ్ రూపొందిస్తోన్న ఈ […]

Almonds:పేదవాడి బాదం.. శనగలు బెన్‌ఫిట్స్‌
Bharath: 12 ఏళ్ల త‌ర్వాత ‘బాయ్స్’ ఫేమ్ భరత్ తెలుగు స్ట్ర‌యిట్‌ మూవీ
Onion Peel: ఉల్లి తొక్కే కదా అని తీసిపారేయకండి.. బోలెడు ఉపయోగాలు
KomatiReddy: సగం టికెట్లు ముందే ఇవ్వాలి.. ముందస్తు ఎన్నికలు పక్కా.. కోమటిరెడ్డి వాయిస్..

KomatiReddy: సగం టికెట్లు ముందే ఇవ్వాలి.. ముందస్తు ఎన్నికలు పక్కా.. కోమటిరెడ్డి వాయిస్..

KomatiReddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన డిమాండ్ చేశారు. ఎన్నికల బరిలో దిగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ముందే ప్రకటించాలన్నారు. అందరినీ ఎంపిక చేయలేకపోయినా.. కనీసం 50శాతం సీట్లలోనైనా అభ్యర్థులను ప్రకటించాలని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రేను కోరారు. సీఎం కేసీఆర్ ఏ సమయంలోనైనా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లొచ్చని కోమటిరెడ్డి అన్నారు. అందుకే, అభ్యర్థులను ఎంపిక చేసి.. పోరుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పోటీ ఉన్న చోట.. ఆశావహులను పిలిపించి మాట్లాడాలని.. […]

Amusement Park: టూరిస్టులు ఉల్టాపల్టా.. పెండ్యులం రాడ్ విరిగి ప్రమాదం..
Tamannaah: త‌లైవాతో త‌మ‌న్నా.. క్రేజీ ప్రాజెక్ట్‌లో మిల్కీ బ్యూటీ

Tamannaah: త‌లైవాతో త‌మ‌న్నా.. క్రేజీ ప్రాజెక్ట్‌లో మిల్కీ బ్యూటీ

Tamannaah:మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. క్రేజీ ప్రాజెక్ట్స్‌లో న‌టిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తూనే ఉంది. ఇప్ప‌టికే భోళా శంక‌ర్ వంటి భారీ చిత్రంలో చిరంజీవితో జోడీగా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో న‌టిస్తుంది. ఇంత‌కీ ఆ సినిమా ఏదో జైల‌ర్‌. త‌లైవ‌ర్ ర‌జినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రానికి నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సినిమాను త‌మిళ సంవ‌త్స‌రాది సంద‌ర్భంగా రిలీజ్‌చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో వీలైనంత […]

Google: సుప్రీం నిర్ణయంతో దిగొచ్చిన గూగూల్..

Google: సుప్రీం నిర్ణయంతో దిగొచ్చిన గూగూల్..

Google: ఆండ్రాయిడ్ మార్కెట్‌లో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న కేసులో… సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో గూగుల్ దిగివచ్చింది. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత… యాంటీ ట్రస్ట్ బాడీతో సహకరిస్తామని ప్రకటించింది. సుప్రీం నిర్ణయానికి సంబంధించిన వివరాలను సమీక్షిస్తున్నామని, తమ వినియోగదారులు, భాగస్వాములకు కట్టుబడే ఉన్నామని… ఈ దిశగా ముందుకు వెళ్లే ప్రయత్నంలో సీసీఐకి సహకరిస్తామని గూగుల్ తెలిపింది. ప్లే స్టోర్‌ పాలసీ నిబంధనల్ని తుంగలో తొక్కుతోందని… పేమెంట్‌ యాప్స్‌ అండ్‌ పేమెంట్‌ సిస్టంను ప్రమోట్‌ చేస‍్తోందని… గత అక్టోబర్లో సీసీఐ […]

Layoffs: గూగుల్ ఉద్యోగులకు షాక్.. 12 వేల మందికి ఉద్వాసన

Layoffs: గూగుల్ ఉద్యోగులకు షాక్.. 12 వేల మందికి ఉద్వాసన

Layoffs: ఐటీ రంగాన్ని ఆర్థిక మాంద్యం వెంటాడుతోంది. డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దిగ్గజ కంపెనీలు సైతం మాంద్యం దెబ్బకు విలవిల్లాడిపోతున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. తాజాగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ముఖ్యంగా రిక్రూటింగ్, కార్పొరేట్ కార్యకలాపాలు, ఇంజినీరింగ్ , ప్రొడక్ట్స్ టీమ్‌లలో ఎక్కువగా […]

Big Stories

×