BigTV English

A R Rahman: ఎ.ఆర్‌.రెహ‌మాన్ స్టూడియోలో టెక్నీషియ‌న్ మృతి

A R Rahman: ఎ.ఆర్‌.రెహ‌మాన్ స్టూడియోలో టెక్నీషియ‌న్ మృతి

A R Rahman:ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్‌కి సంబంధించిన చెన్నై స్టూడియోలో టెక్నీషియ‌న్ కన్నుమూశారు. ఈ విష‌యంపై అధికారిక ప్ర‌క‌ట‌న లేపోయిన‌ప్ప‌టికీ త‌మిళ వెబ్ సైట్స్ మాత్రం ఈ న్యూస్‌ని క్యారీ చేసింది. అస‌లేం జ‌రిగింది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ స్టూడియోలో టెక్నీషియ‌న్ ఎందుకు చ‌నిపోయారు అనే వివ‌రాల్లోకి వెళితే.. చెన్నైలో ఎ.ఆర్‌.రెహ‌మాన్‌కి సంబంధించి పంచ‌తాన్ అనే రికార్డింగ్‌ స్టూడియో ఉంది. రీసెంట్‌గానే ఈ స్టూడియోలో ఓ కార్య‌క్ర‌మం జ‌రిగింది. దీని కోసం.. ఏర్పాటు చేస్తుండ‌గా క‌రెంట్ షాక్ త‌గిలి లైట్ మెన్ క‌న్నుమూసిన‌ట్లు వార్త‌లు త‌మిళ నెట్టింట వైర‌ల్ అయ్యాయి.


రెహ‌మ‌న్ త‌న ఇంటిలోనే రికార్డింగ్ స్టూడియోను ఏర్పాటు చేసుకున్నారు. పంచ‌తాన్ పేరుతో ఏర్పాటు చేసుకున్న ఈ స్టూడియోలో ఆస్కార్ విన్న‌ర్ స్పెష‌ల్ ప్రోగ్రామ్స్‌, లైవ్ షోస్‌, మ్యూజిక్ క‌న్‌స్ట‌ర్ట్స్ నిర్వ‌హిస్తుంటారు. గ‌త ఏడాది కోబ్రా, ముత్తు, పొన్నియిన్ సెల్వ‌న్ చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన ఎ.ఆర్‌.రెహ‌మాన్ ప్ర‌స్తుతం పొన్నియిన్ సెల్వ‌న్ పార్ట్ 2కు మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×