BigTV English

Tamannaah: త‌లైవాతో త‌మ‌న్నా.. క్రేజీ ప్రాజెక్ట్‌లో మిల్కీ బ్యూటీ

Tamannaah: త‌లైవాతో త‌మ‌న్నా.. క్రేజీ ప్రాజెక్ట్‌లో మిల్కీ బ్యూటీ

Tamannaah:మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. క్రేజీ ప్రాజెక్ట్స్‌లో న‌టిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తూనే ఉంది. ఇప్ప‌టికే భోళా శంక‌ర్ వంటి భారీ చిత్రంలో చిరంజీవితో జోడీగా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో న‌టిస్తుంది. ఇంత‌కీ ఆ సినిమా ఏదో జైల‌ర్‌. త‌లైవ‌ర్ ర‌జినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రానికి నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సినిమాను త‌మిళ సంవ‌త్స‌రాది సంద‌ర్భంగా రిలీజ్‌చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో వీలైనంత షూటింగ్‌ను పూర్తి చేస్తున్నారు. ఇప్ప‌టికే స‌ముద్ర ఖ‌ని, సునీల్ వంటి స్టార్స్ యాక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో తాజాగా త‌మ‌న్నా అడుగు పెట్టింది. ర‌జినీకాంత్‌తో త‌మ‌న్నా న‌టిస్తోన్న తొలి చిత్ర‌మిది. మ‌రి ఆమె జైల‌ర్ సినిమాలో రజినీకాంత్‌కు జోడీగా క‌నిపిస్తుందా? లేక కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తుందా అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగ‌క త‌ప్ప‌దు.


ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌లో ఫుల్ బిజీగా ఉన్న త‌మ‌న్నా.. ప‌ర్స‌న‌ల్ జీవితంలోనూ కొత్త అడుగులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏంసీఏ, గ‌ల్లీ బాయ్స్ చిత్రాల ఫేమ్ విన‌య్ వ‌ర్మ‌తో మిల్కీ బ్యూటీ ప్రేమాయ‌ణం సాగిస్తుంది. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా గోవాలో వీరిద్ద‌రూ క‌లిసి ఉన్న ఫొటోలు బ‌య‌ట‌కు రావ‌టంతో విష‌యం తెలిసింది. మ‌రి ఈ ఏడాదిలోనే వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుంటారా.. ఏమో చూడాలి. తన ప్రేమ విష‌యంపై ఇటు త‌మ‌న్నా.. అటు విన‌య్ వ‌ర్మ ఏమీ రియాక్ట్ కాలేదు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×