E-Paper
Advertisement

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..
Advertisement

Podarillu Today Episode May 9th : నలుగురితో మహా చాలా సంతోషంగా ఉంటుంది. కన్నా కేశవ ఇద్దరు కూడా చక్రిని ఒక ఆట ఆడుకుంటారు. అయితే చక్రి అందరితోనూ మంచి ఉంటుంది నాతో మాత్రమే ఇలా ఉంటుంది అని బాధపడిపోతూ ఉంటాడు.. ఇక చక్రిని అడ్డంగా ఇరికించిన కేశవ నవ్వుకుంటాడు.. అప్పుడే మహాలక్ష్మి ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఏంటి మా నాన్న నెంబర్ నుంచి నాకు ఏదో ఫోటో వచ్చింది అని ఆ ఫోన్ చూస్తూ ఉంటుంది.. అయితే నారాయణ ప్రతాప్ తో కలిసి మందు తాగుతూ దిగిన ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏమైందమ్మా మహా ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని మాధవ్అడుగుతాడు. మీ నాన్న మా నాన్నతో కలిసి కూర్చొని మందు తాగుతున్నాడు ఫోటో తీసుకొని నాకు పంపించారు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

ఎవరితో పార్టీ చేసుకున్నావ్..?

ఎక్కడికెళ్ళి వచ్చావు ఏం చేసి వచ్చావు.. ఏం చేసానో బార్ కెళ్ళి మందు తాగి వస్తున్నాను దాంట్లో తప్పేంటి అని అడుగుతాడు.. తాగడం తప్పు కాదు కానీ ఎవరితో తాగావో తెలుసా ఆ ఫోటోలు ఏంటి నువ్వేంటి అని అందరూ ఒక్కసారిగా నారాయణ మీద మాటలు దాడి చేస్తారు.. ఆయనెవరో పెద్ద మనిషి లాగా కనిపించాడు. మందు పంచుకున్నాం.. మనసులోని బాధను పంచుకున్నాడు అని నారాయణ తిక్క తిక్కగా సమాధానం చెప్తాడు.. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా నారాయణ మీద పడిపోతారు. ఆయన ఎవరో తెలియకుండానే మందు తాగావా? మహాలక్ష్మి వాళ్ళ నాన్నగారు.. నీ గురించి తెలిస్తే చంపేసేవాడు అని అందరూ ఒక్కసారిగా నారాయణను భయపెట్టేస్తారు. చేసేదేమీ లేక నారాయణ ఒంటరిగా కూర్చుని..

Advertisement

రాత్రి డ్యాన్స్ తో నారాయణ రచ్చ..

అందరూ బయట రాత్రి సరదాగా గడుపుతూ ఉంటారు.. ఒక మంట పెట్టి దాని చుట్టూ నారాయణ డాన్స్.. అయినా అద్భుతమైన డాన్స్ ని చూసిన మహాలక్ష్మి షాక్ అవుతుంది.. మీకు తాగడం మాత్రమే వచ్చు అనుకున్నాను డాన్స్ కూడా పర్వాలేదు బాగానే వేస్తున్నారు కదా అని మహాలక్ష్మి నారాయణను పొగిడేస్తుంది. ఇక అందరూ కూడా డాన్స్ వేసుకుంటూ సరదాగా గడపాలని అనుకుంటారు.. కన్నా కేశవాణి డాన్స్ చేయమని అడుగుతాడు.. ఆ తర్వాత అందరూ కూడా కేశవాని డాన్స్ చేయమని కోరుతారు.. నాకు డాన్స్ రాదు రా అని ఎంత చెప్తున్నా సరే వాళ్ళెవరు వదలకుండా కేశవ తో బలవంతంగా డాన్స్ చేస్తారు.

Advertisement

అద్భుతంగా డ్యాన్స్ చేసిన కేశవ..

నాకు డాన్స్ రాదు అలాంటివన్నీ నాకు సెట్ అవ్వవు అంటూనే కేశవ అదిరిపోయే స్టెప్పులు వేస్తాడు.. అందరూ కేశవ బాగా వేశాడు అని మెచ్చుకుంటారు. ఆ తర్వాత మహాలక్ష్మి పెద్దిని డాన్స్ వేయమని కోరుతుంది. నాకు వంట చేయడం తప్ప డాన్స్ వేయడం రాదు అని ఎంత చెప్తున్నా సరే వాళ్ళు వినకుండా వేయాల్సిందే అని అంటారు.. దాంతో నేను డైలాగ్ చెప్తాను అని యమదొంగ సినిమాలోని ఏమంటివి ఏమంటివి డైలాగ్ ను అదరగొట్టేస్తాడు. వీళ్ళందరూ సరదాగా ఉండడం చూసిన ఆది వీళ్ళు ఎంత సంతోషంగా ఉంటున్నారో చూసారా అని అంటాడు..

మహాకు కొత్త టెన్షన్..

మహా తన వాళ్ళని ఎదురుగా పెట్టుకుని చూస్తూ బాధపడిపోతూ ఉంటుంది.. ఎలాగైనా సరే తనవాళ్లు మనసు నీకు గెలుచుకోవాలి అని అనుకుంటుంది. నారాయణ ఎవరో తెలిసిన తర్వాత ప్రతాప్ అతన్ని దూరం పెట్టేస్తాడు. ఇక అందరూ కలిసి సరదాగా గేమ్స్ ఆడుకోవాలని అనుకుంటారు.. రీస్టార్ట్ లో పెట్టిన గేమ్స్ లో చక్రి ఫ్యామిలీ పాల్గొని సందడి చేస్తూ ఉంటారు.. ఆది ఎంట్రవడంతో మహాలక్ష్మికి కొత్త టెన్షన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది రేపటి ఎపిసోడ్లో చూడాలి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఇద్దరు కుటుంబాల మధ్య గట్టి పోటీని నిర్వహిస్తారు.. మరి ఏ కుటుంబానికి మహాలక్ష్మి సపోర్ట్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.. సోమవారం ఎపిసోడ్లో మహాలక్ష్మి పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది చూడాలి. ఏది ఏమైనా కూడా ఈ మధ్య ఎపిసోడ్ బాగా ఆసక్తిగా మారుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఎలాంటి ట్విస్ట్ లు ఎదురవుతాయో చూడాలి.. ఇరు కుటుంబాల మధ్య పోటీ గట్టిగా ఉండేలా ఉంది మరి మిస్ అవ్వకండి..

Also Read :Intinti Ramayanam Today Episode: రమ్య భర్తతో అక్షయ్ బిజినెస్.. రాజేశ్వరికి షాక్..పల్లవి సూసైడ్…

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×