E-Paper
Advertisement

రష్మిక ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫైర్..

రష్మిక ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫైర్..
Advertisement

Rashmika Manadanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. పుష్ప మూవీతో నేషనల్ క్రష్ అయింది. ప్రస్తుతం ఈమె తెలుగుతో పాటుగా హిందీ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకుంది.. పెళ్లయిన కొన్ని రోజుల్లోనే మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయింది. తాజాగా రష్మిక మందన్న గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పెళ్లయిన కొద్ది రోజులకే రష్మిక అలా చేయడం పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. అసలు రష్మిక ఏం చేసిందో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

అంత పెద్ద సాహసం చేసిందా..?

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వీరిద్దరిపై గతంలో ఎన్ని రూమర్స్ వచ్చిన సరే ఎక్కడ స్పందించకుండా డైరెక్ట్ గా పెళ్లితోనే అందరికీ సమాధానం చెప్పారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు అంటే ఇప్పటికీ చాలామంది నమ్మలేకపోతున్నారు. వీళ్ళ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే పెళ్లయిన కొన్ని నెలల్లోనే రష్మిక పెద్ద సాహసం చేయడంతో విజయ్ అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు.. ఓ సినిమా కోసం ఆమె 80 అడుగుల ఎత్తు నుంచి దూకిందని వార్తలు వినిపిస్తున్నాయి.. డూప్ లేకుండా అంత పెద్ద సాహసం చేయడం అనేది మామూలు విషయం కాదు.. ఎందుకు ఇలాంటి పెద్ద సాహసం చేసింది అని విజయ్ దేవరకొండ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు.. సినిమా కోసం ఇంత రిస్క్ చేయడం అవసరమా అంటూ నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వార్తలపై రష్మిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..

లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామాలో రష్మిక..

Advertisement

రష్మిక మందన్న నటించిన సినిమాలు ఈ మధ్య భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఈమె రీసెంట్ గా నటించిన థామా, గర్ల్ ఫ్రెండ్ చిత్రాలు జనాలను బాగా ఆకట్టుకున్నాయి.. దాంతో ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్టుగా నిలిచాయి.. ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామా మూవీలో రష్మిక మందన్న నటిస్తుంది. ఆ మూవీ పేరు ‘మైసా’.. రవీంద్ర పుల్లె దర్శకుడు. ఇందులో టైటిల్ పాత్ర పోషిస్తున్న రష్మిక ఈ సినిమా కోసం ఎంత రిస్క్ చేయడానికైనా ఈ అమ్మడు భరిస్తానని అంటుంది. ఈ మూవీలో ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఓ పెద్ద కొండపై నుంచి 80 అడుగుల లోతుకి దూకాల్సి ఉంటుంది.. అంత ఎత్తునుంచి దూకడానికి హీరోలు కూడా సాహసం చేయరు.. కానీ రష్మిక మాత్రం అలాంటి సాహసం చేసింది అని తెలుస్తుంది.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. డూప్ లేకుండా రష్మిక చేసిన సాహసాలు ఈ సినిమాకి ఎలాంటి వసూళ్లను అందిస్తాయో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: రోహిణి మాట విన్న మనోజ్.. ఇంత మోసమా..? చింతామణితో వార్..

Related News

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

నా సినిమాలను కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. సందీప్ కిషన్ సంచలన పోస్ట్!

రూ.46 కోట్ల చెక్కు వివాదం… సీసీబీ విచారణకు హాజరైన రాధ!

Karthika Deepam 2 Serial Today Episode October 1st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: టిఫిన్ బండి నడిపేందుకు శివనారాయణ రెడీ – మాలిని గురించి జ్యోత్స్నకు నిజం తెలుస్తుందా..?             

Karthika Deepam 2 Serial Today Episode September 30th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి చుక్కలు చూపించిన దీప             

Karthika Deepam 2 Serial Today Episode September 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్, జ్యోత్స్నలను కెపేలో చూసిన దక్షిణమూర్తి        

ట్రోలర్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి..చిరు శ్రీకాంత్ సినిమా నాని పై అప్డేట్!

Big Stories

Advertisement
×