BigTV English

Relationship Tips : శృంగారం గురించి విచిత్రమైన వాస్తవాలు..!

Relationship Tips : శృంగారం అనేది భూమిపై జీవమున్న ప్రతి జీవికి అవసరమైన చర్య. మనిషి శృంగారంతో తన సంతానాన్ని వృద్దిచేయడంతోపాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తాడు. మన శరీరంలోని కదలిక మొత్తం మన లైంగిక జీవితం పరిపూర్ణంగా ఉండాలని భావించడమే. అయితే సంవత్సరాలుగా ప్రజలు సెక్స్ గురించి వింత వాస్తవాలను విశ్వసిస్తూనే ఉన్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Relationship Tips : శృంగారం గురించి విచిత్రమైన వాస్తవాలు..!

Relationship Tips : శృంగారం అనేది భూమిపై జీవమున్న ప్రతి జీవికి అవసరమైన చర్య. మనిషి శృంగారంతో తన సంతానాన్ని వృద్దిచేయడంతోపాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తాడు. మన శరీరంలోని కదలిక మొత్తం మన లైంగిక జీవితం పరిపూర్ణంగా ఉండాలని భావించడమే. అయితే సంవత్సరాలుగా ప్రజలు సెక్స్ గురించి వింత వాస్తవాలను విశ్వసిస్తూనే ఉన్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


లైంగిక కలలు

లైంగిక కలలపై అమెరికన్ అకాడమీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ప్రతి 10 మందిలో ఒకరికి లైంగిక కలలు వస్తాయి. ఈ కలలో శృంగారం గురించి వచ్చినట్లయితే అదేమి తప్పు కాదు. చాలా మంది శృంగారం గురించి కలలు వస్తే తప్పుడు మార్గంలో వెళ్తారనేది సరైంది కాదు. కలలు కనడం ఎంత సాధారణమో.. కలలకు అర్థాలు కూడా సహజం. కలను కలలాగే చూడండి.


తలనొప్పి

చాలా మంది తలనొప్పి వచ్చినప్పుడు సెక్స్ కోరికలు కలుగుతాయని భావిస్తుంటారు. అలాంటి సమయంలో ఒంటరిగా ఉంటూ ఆందోళన చెందుతారు. తలనొప్పి వచ్చినప్పుడు పుర్రెలో రసాయన మార్పు జరుగుతుంది. ఈ రసాయనం శృంగారం ఆలోచనలను రేకెత్తించొచ్చు. మీరు యుక్త వయసులో ఉంటే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

శృంగారంతో భావప్రాప్తి

శృంగారం భావప్రాక్తిని కలిగిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ ఏ శాస్త్రవేత్తలు కూడా దీనిని ధృవీకరించలేదు. శృంగారం సుఖఃగా సాగితే భావప్రాక్తి దానంతట అదే వస్తుంది. భావప్రాక్తి కోసం కొందరు డ్రగ్స్ తీసుకోవడం చేస్తుంటారు. ఇది మీ ఆరోగ్యానికి నష్టం చేస్తుంది. మీరు రిలాక్స్‌గా ఉన్నప్పుడు శృంగారం చేస్తే మంచి భావప్రాప్తిని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

శృంగారం పట్ల ఆసక్తి

శృంగారంకు ఎక్కువ కాలం గ్యాప్ ఇస్తే ఆసక్తి తగ్గిపోతుందని అంటారు. ఇలా మనలో చాలా భావిస్తుంటారు. ఇది ఏ మాత్రం నిజం కాదు. మనకున్న శారీరక సమస్యలు, మందుల వాడకం మొదలైన వాటితో శృంగారం డ్రైవ్ ప్రభావితం అవుతుంది. శృంగారం అనేది మర్చి పోయేది కాదు. కాలానుగుణంగా శృంగారం ఆలోచనలు మిమ్మల్ని పరిపక్వం చేస్తాయి.

వృద్ధ దంపతులు

వృద్ధ దంపతులు శృంగారం చేయలేరని చాలా మంది భావిస్తుంటారు. ఆ భావన చాలా తప్పు. శృంగారంకు వయసుతో సంబంధం ఉండదు. వయసులో ఉన్న వారు శృంగారంను ఎలా అనుభిస్తారో వృద్ధుల కూడా అలానే అనుభవిస్తారు. శృంగారం కోరికలు వయసు పెరిగే కొద్ది తగ్గిపోతాయనేది అపోహ మాత్రమే.

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×