BigTV English

Saints Use Tiger skin : సాధకులు జంతు చర్మాలను ఆసనాలుగా ఎందుకు ఉపయోగిస్తారు.?

Saints Use Tiger skin : సాధకులు జంతు చర్మాలను ఆసనాలుగా ఎందుకు ఉపయోగిస్తారు.?

Saints Use Tiger skin : శరీరం కదలకుండా, సుఖంగా ఉండే తీరుని ఆసనమని అంటారు.ఆసనం అంటే కూర్చోవడమే. అన్ని ఆసనాల్లో శ్రేష్టమైంది దర్భాసనం. జంతు చర్మాల్లో పులి చర్మం, జింక చర్మం వేసుకుని సాధకులు వారి వారి ఇష్టదైవాలను నామాలతో జపం చేస్తుంటారు. ఇదంతా గతం. నేటి రోజుల్లో జంతు చర్మాలను ఆసనాలుగా వాడటం నిషేధించబడింది. ఇది నేరం కూడా. గతంలో కూడా జంతువు సాధారణంగా చనిపోయినప్పుడు మాత్రవే వాటిని వాడేవారు. బలవంతంగా ప్రాణాలు తీసిన వాటి నుంచి చర్మాన్ని సేకరించి వాటిని ఆసనాలుగా ఉపయోగించడం మహాపాపంగా భావించేవారు. వేటాడిన జంతువుల చర్మాలను ఆసనం కూర్చుకోవడం తప్పు.


శాస్త్ర నియమాలు పరిశీలిస్తే సాధకులు పాటాంచాల్సిన ఆసనం దర్భాసనం. నేలపైన కానీ, చెక్కపైన కానీ కూర్చుని కూర్చోకూడదు. కొంతమంది ధరించే బట్టలన్నే ఆసనాలుగా వేసుకుంటారు. కానీ అలా కూడా కూర్చోకూడదు. కాటన్ వస్త్రాన్ని కూడా పరుచుకోకూడదు. పట్టు వస్త్రాలను పరుచుకుని ఆసనంగా వాడుకోవచ్చని చెబుతోంది.

దావళిని ఆసన్నంగా పరుచుకోవచ్చు. సంప్రదాయాన్ని అనుసరించి కూర్మ యంత్రాన్ని చేసుకోవాలి. లేదంటే ఐదు దర్బలతో ముడి వేసి కూర్చునే ఆసనంగా మలుచుకోవచ్చు. సులభంగా కూర్చోవడానికి సుఖాసనంగా మారుతుంది. రోజంతా కూర్చోగలుగుతారు. ఊరికే కూర్చునేందుకు కూడా నిజమైన సాధకులు పూర్వం రోజుల్లో కూర్చునే ముందు ఆయా భావనలు చేసి ఐదురేఖలుగా ఉన్నట్టు చూపించి దర్బాసనం వేస్తున్నాం అన్నట్టు వేద వాఖ్యాలను మనసులో అనుకుని కూర్చుంటారు. ప్రామాణికాలు అనేవి జంతు చర్మాలపై కూర్చునే ఆసనాలకు కాదు. అవి తాంత్రిక పరమైనవి. ప్రామాణికం వేదోవత్తమైనవి దర్భాసనం ఇది శ్రేష్టమైంది.


Tags

Related News

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Big Stories

×