Satyabhama Today Episode November 2nd : నిన్నటి ఎపిసోడ్ లో పార్టీ ఆఫీస్ కి ఐదు కోట్లు ఇవ్వాలని మహదేవయ్యా కృష్ణ ఇస్తాడు. అది ఇస్తున్నప్పుడు పోలీసులకు దొరికితే క్రిష్ ప్రమాదంలో పడతాడని సత్య భయపడుతుంది. ఎలాగైనా కృష్ణ కాపాడుకోవాలని ఆ డబ్బులు ఇవ్వకుండా అడ్డుపడాలని సత్యా ప్రయత్నాలు చేస్తుంది. మహదేవయ్యా సత్యకు చాలెంజ్ విసురుతాడు. నీ మొగుడిని ఆ డబ్బులు తీసుకుని వెళ్ళనివ్వకుండా ఆపు అప్పుడు నేను నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటాను అంటూ కోడలు గాని కోడలా అని ఛాలెంజ్ చేస్తాడు. దాంతో సత్య ఎలాగైనా ఆపాలని ఇన్కమ్ టాక్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తుంది. ఇక సంజయ్ సత్య వాళ్ళ చెల్లెల్ని లైన్లో పెడితే సత్య తన లైన్ లో పడుతుందని ఆమెకు లైన్ వేయడానికి ట్రై చేస్తాడు . సంధ్య వాళ్ళ ఇంటిముందు వెయిట్ చేస్తూ ఉంటాడు గుడికి వెళ్ళాలి బండి పంచర్ అయిందని చెప్పి సంధ్య బండిమీద సంజయ్ ఎక్కుతాడు. ఇక సంధ్య కు పులిహోర కలిపే ప్రయత్నం చేస్తాడు. ఇక హర్ష మైత్రిని ఎలాగైనా పంపించాలని ప్లాన్ చేస్తాడు. డబ్బులు సర్దుబాటు అవ్వలేదని టెన్షన్ పడుతూ ఉంటాడు. దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మహాదేవ ఇంట్లో దీపావళి పండుగ సంబరాలు మొదలయ్యాయి. ఇంటికి కొత్త కోడలుగా అడుగుపెట్టిన సత్య లక్ష్మీ పూజ చేస్తుంది. . సత్య కున్న దైవభక్తిని చూసి అందరూ మెచ్చుకుంటారు. ఆమె చేసిన పూజా విధానం పై ప్రశంసలు కురిపిస్తారు. పూజ అనంతరం భార్య భర్త కాళ్ళు మొక్కాలని బామ్మ చెబుతుంది. దానికి క్రిష్ ఒప్పుకోడు .భార్య భర్తలు అన్నాక సమానం అంటారు కదా మరి కాళ్ళు మొక్కుడు ఏంది అనేసి అంటాడు. అది ఆచారం దాన్ని మార్చలేము అనేసి బామ్మ అంటుంది. ఇక క్రిష్ వాళ్ళ బామ్మ , అమ్మ ఇద్దరు కూడా ఆచారాన్ని మార్చలేము కదరా అంటూ క్రిష్ కి చెబుతారు. అయినా కూడా క్రిష్ మాట వినడు. అప్పుడు బామ్మ మీ నాన్న మీ అన్నని ఎప్పుడూ అనలేదే అనేసి అడుగుతుంది. అప్పుడు నాకు అనిపించలేదు ఇప్పుడు అనిపిస్తుంది అని క్రిష్ అంటాడు. ఇక సత్య భర్త కాలనీ భార్య ఎందుకు మొక్కలు వివరించి చెబుతుంది. అది విన్న అందరూ సత్య కి చాలా తెలుసు అంత చెప్పిందని సంతోషపడతారు.. భర్త కాళ్ళు మొక్కడానికి నేనొక దాన్ని మీ లైఫ్ లో ఉన్నాను మీరు నన్ను మర్చిపోవద్దు అని గుర్తు చేయడానికి ఇది ఒక పద్ధతి అని సత్య చెప్తుంది. అది విన్న మహదేవయ్యా ఏమో అనుకున్నాను కానీ సత్యలో ఎంత ఉందా? కృష్ణ చేయి జారిపోకుండా ఇంకాస్త గట్టిగా పట్టుకోవాలి అని మహదేవయ్యా మనసులో అనుకుంటాడు. ఇక క్రిష్, సత్య బామ్మ కాళ్లు మొక్కుతారు. అలాగే మహదేవయ్యా భైరవి కూడా వీళ్ళని ఆశీర్వదిస్తారు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మా దేవయ్య ఆశిస్తూ ఆశీర్వదిస్తాడు. కానీ సత్య మాత్రం పిల్లాపాపలు కావాలి అనేసి దీవించొచ్చు కదా మామయ్య అని అడుగుతుంది. అంటే క్రిష్ కి పుట్టిన పిల్లలు మీ వారసులు కాదా వారసులు కావాలని మీరు ఎందుకు దీవించలేదు అని మహాదేవయ్యను అడుగుతుంది.
కృష్ణ పుట్టిన పిల్లలు మీ వారసులు కాదా మావయ్య అని మహదేవయ్యను సత్య నిలదీస్తుంది . అప్పుడు బైరవి గదేందే అంత మాట అన్నావ్ క్రిష్ అంటే ఎంత ప్రాణమో ఆయనకి అందరికీ తెలుసుగా పచ్చబొట్టు పొడిపించుకున్నాడుగా అనేసి అంటుంది. ఇక సత్య బైరవేల మధ్య చిన్న వాదన జరుగుతుంది. . అప్పుడే ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లు ఇంట్లోకి వస్తారు. మీ ఇంట్లో బ్లాక్ మనీ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మమ్మల్ని సోదాలు చేసుకొని ఇవ్వండి అని ఇల్లంతా సోదా చేస్తారు. వాళ్లని మొదట క్రిష్ అడ్డుకుంటాడు. వాళ్ళ పనిని వాళ్లు చేసుకుని సత్య క్రీస్తు అనడంతో పక్కకు తప్పుకుంటాడు. ఇంట్లో అంతా సోదాలు చేసి తప్పుడు సమాచారం అని వెళ్ళిపోతూ ఉంటారు. బయట కారులో డబ్బులు ఉండడం చూసి షాక్ అవుతారు సత్య చెప్పినట్టు పనిమనిషిని లొంగిపొమ్మని సైగ చేస్తుంది. . ఇక వచ్చిన ఆఫీసర్లు అతని తీసుకొని వెళ్తారు. ఇంట్లోకి రాగానే భైరవి మీకు మంచితనం ఎక్కువైంది పెనిమిటి పనోళ్ళు కూడా ఎంతగా నమ్ముతున్నావు వాడు ఎంత మోసం చేశాడో చూసావా అని అడుగుతుంది. బయటపడుతుంది. నేను లొంగిపొమ్మంటే లొంగిపోయాడు అంతేకానీ అతని తప్పులేదు ఇది మామ అదే డబ్బులు అని చెప్పేసి అసలు నిజాన్ని బయటపెడుతుంది. ఇంటి పరువు పోకుండా హత్య చేసిన పనికి క్రిష్ తో పాటు అందరూ ప్రశంసలు కురిపిస్తారు. దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లోఅందరూ దీవాలి సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. రేణుకను భైరవి భర్తను జైల్లో పెట్టి నువ్వు పండగ చేసుకుంటున్నావా అంటుంది. అప్పుడు సత్య అక్కదేమి తప్పులేదు బావగారు చేసిన తప్పుకి అక్కని అంటారా అనేసి క్రీస్తు వాదన పెట్టుకుంటుంది. క్రిష్ కోపంగా అనడంతో సత్య అలుగుతుంది సత్యను బతిమలాడాలని కాళ్లు పట్టుకుంటాడు రేపటి ఎపిసోడ్ కాస్త రొమాంటిక్గా ఉంటుందని తెలుస్తుంది..