BigTV English

Sex : ఇలా చేస్తే.. ఆ విషయంలో రెట్టింపు ఆనందం..!

Sex : పెళ్లి.. ఆ మజానే వేరు. మన జీవిత భాగస్వామితో ఎంతో టైమ్ గడిపినా తెలియకుండానే ఇట్టే గడిసిపోతుంది. ఆఫీస్‌కి వెళ్లినా లేదా పనిమీద బయటకు వెళ్లినా.. ఇంటికి వెళ్దామని మనసు ఉబలాట పడుతుంది. జీవిత భాగస్వామితో టైమ్ గపడనాకి వీలు లేకపోయినా.. ఎక్కువసేపు శృంగారాన్ని ఆశ్వాదించాలని కోరుకుంటారు.

Sex : ఇలా చేస్తే.. ఆ విషయంలో రెట్టింపు ఆనందం..!

Sex : పెళ్లి.. ఆ మజానే వేరు. మన జీవిత భాగస్వామితో ఎంతో టైమ్ గడిపినా తెలియకుండానే ఇట్టే గడిసిపోతుంది. ఆఫీస్‌కి వెళ్లినా లేదా పనిమీద బయటకు వెళ్లినా.. ఇంటికి వెళ్దామని మనసు ఉబలాట పడుతుంది. జీవిత భాగస్వామితో టైమ్ గపడనాకి వీలు లేకపోయినా.. ఎక్కువసేపు శృంగారాన్ని ఆశ్వాదించాలని కోరుకుంటారు.


పెళ్లయిన కొత్తలో రోజూ సెక్స్‌లో పాల్గొనే జంటకు రోజులు గడిచేకొద్ది శ‌‌ృంగారంపై ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి శృంగారాన్ని మరింత ఇంటెరెస్ట్‌‌గా మార్చేందుకు మీ భాగస్వామిని ఎక్కువగా ప్రేమించాల్సి ఉంటుంది. కానీ నేడున్న కార్బొరేట్ ఒత్తిడి, ఇతర సమస్యల కారణంగా మీకు మీ పాట్నర్‌తో గడపకం కుదరకపోవచ్చు.

ఇటువంటి సందర్భాల్లో మీ భాగస్వామికి శృంగారంపై ఇంటెరెస్ట్ పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాం.


జంటల మధ్య మంచి ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్ లేకపోవడం రిలేషన్‌ను మరింత ప్రభావితం చేస్తుంది. ఇద్దరూ కూడా తమ ఇష్టాయిష్టాలను సిగ్గుపడకుండా ఓపెగా మాట్లాడుకోవాలి. ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోవాలి. మీ భాగస్వామికి శృంగారంలో ఏది ఇష్టమో అడగండి. దానికి అనుగుణంగా వ్యవహరించండి. ఇది మీ శృంగారాన్ని ఆనందంగా మార్చడంలో సహాయపడుతుంది.

సరదాగా మాట్లాడుకుంటా.. శృంగారం గురించి ప్రణాళిక రచించండి. ఈ ప్రణాళిక మీ ఇద్దరి శృంగారాన్ని మరింత ఆసక్తిగా మారుస్తుంది. మీ రాత్రిని అందంగా గడిపేందుకు ప్లాన్ చేయండి. సాధారణంగా మహిళలు ఆశ్యర్యాలను ఇష్టపడతారు. కాబట్టి మీ రాత్రిని అలా మార్చే ప్రయత్నం చేయండి. ఇది మీ ఇద్దరి కలయికను పెంచుతుంది. మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.

శృంగారం మరింత బలపడాలంటే.. ఊహించని శారీరక సంబంధంలో పాల్గొనడానికి ప్రయత్నించండి. మసాజ్ చేయడం, కౌగిలించుకోవడం అలానే మీ భాగస్వామితో కనెక్ట్ చేసే సున్నితమైన స్పర్శలలో పాల్గొనండి. ఇది సెక్స్‌కు మంచి స్టార్ట్ ఇస్తుంది.

ఇద్దరు కలిసి వ్యాయామం చేయండి. ఆ వ్యాయామం ఎలా ఉండాలంటే.. చాలా సరదాగా, ఆటలు ఆడినట్లుగా ఉండాలి. ఇలా మీరు చేయడం వల్ల అది మీ హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. వ్యాయామం తరువాత ఇద్దరు కలిసి స్పా చేయండి. ఇది సంతృప్తికరమైన శృంగారాన్ని ఇస్తుంది. మీ సెక్స్ డ్రైవ్‌ను పెంచే ప్రయత్నం చేయండి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×