E-Paper
Advertisement

Mobile Phone Side Effects : వన్ మినిట్ ప్లీజ్.. మీ మొబైల్‌లో ఇది చెక్ చేయండి..!

Mobile Phone Side Effects : వన్ మినిట్ ప్లీజ్.. మీ మొబైల్‌లో ఇది చెక్ చేయండి..!
Advertisement

Mobile Phone Side Effects : ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనకు తోడుగా ఉండే నేస్తమే స్మార్ట్ ఫోన్. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది కామన్. చిన్నపిల్లాడి నుంచి పెద్దోళ్ల వరకు స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేరు. జేబులో చిల్లర లేకున్నా.. స్మార్ట్ ఫోన్ మాత్రం పక్కాగా ఉంటుంది. అది లేకుంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్. స్మార్ట్ ఫోన్‌ను మన అవసరానికే కాకుండా.. టైమ్ పాస్‌కు వాడుతుంటాము. స్మార్ ఫోన్ వినియోగం మితిమీరితే అనేక అనర్థాలు జరుగుతాయని మనకు తెలిసిందే. కానీ తాజాగా తేలిన విషయమేంటంటే స్మార్ట్ ఫోన్ వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందట. అందుకు కారణం ఏమిటో తెలుసుకుందాం.

ఇప్పుడున్న మన అలవాట్లకు, పరిస్ధితులకు హార్ట్ ఎటాక్ రావడం కామన్. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్‌తో మృతిచెందిన ఘటనలు చాలానే చూశాం. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి అని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లలు సైతం కొన్ని పరిస్థితుల్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం వల్ల హార్ట్ పై ప్రభావ చూపుతుంది. దీంతో 10 ఏళ్ల లోపు పిల్లల కూడా హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మొబైల్‌ను వాడితే మాత్రం హార్ట్ ఎటాక్‌ను కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

మనం మొబైల్‌ను కనీసం 3 సంవత్పరాలు వాడుతాం. బ్రాండెట్ మొబైల్స్‌‌ను ఎక్కువకాలం వాడే చేసే ఛాన్స్ ఉంది. కొత్త ఫోన్లను కొనడం ఇంట్రెస్ట్ లేని వారు పాత మొబైల్‌నే వాడుతుంటారు. కానీ ఇలా చేయడం ఎంతో ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఒక మొబైల్‌ను 5 సంవత్సరాలు మించి వాడితే హార్ట్ స్ట్రోక్ రావడం పక్కా అని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం సైతం కొన్ని ఆదేశాలు ఇవ్వడానికి సిద్ధమైంది.

అయితే మొబైల్ 5 సంవత్సరాలు తర్వాత వాడితే ప్రమాదమని తెలుసుకునే ఆ ట్రిక్ ఏంటో తెలుసుకుందాం. దీని కోసం మీ మొబైల్‌లో *#07# అని టైప్ చేయాలి. ఇలా చేసిన తర్వాత 1.28W/Kg@1g (Head),o.482W/Kg@1g(Body) అని డిస్‌ప్లే అవుతుంది. ఇది 1.6W/Kg కంటే తక్కువగా ఉంటే ఆ మొబైల్ యూజర్ డేంజర్ ‌జోన్‌లో ఉన్నట్లే. దానిని యూజ్‌చేస్తే హార్ట్ ఎటాక్ రావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఇది మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. 5 సంవత్సరాల కంటే ఎక్కువ యూజ్ చేసిన మొబైల్స్‌లో SAR అనేది 1.7W/Kg అని వస్తుంది. అందువల్ల ఇటువంటి మొబైల్స్‌ను పక్కన పెట్టేయండి.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×