BigTV English

Lord Vishnu : ఏఐ ఊహ.. శ్రీమహావిష్ణువు దశ అవతారాలు.. ఫోటోలు వైరల్..!

Lord Vishnu : ఏఐ ఊహ.. శ్రీమహావిష్ణువు దశ అవతారాలు.. ఫోటోలు వైరల్..!

Lord Vishnu : ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ ట్రెండ్ నడుస్తోంది. ఈ సాంకేతిక ద్వారా రూపొందించిన రాముడు, సీత చిత్రాలు గతంలో వైరల్ గా మారాయి. ఇప్పుడు విష్ణువు ఫోటోలు ట్రెండింగ్ లో ఉన్నాయి.


శ్రీమహావిష్ణువుకు 10 అవతారాలున్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ అవతారాలకు ఏఐ టెక్నాలజీ ఊహించి రూపాన్ని ఇచ్చింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. విష్ణువు మొదటి అవతారం మత్స్యావతారం. దిగువ ఫోటోలో మూడోది విష్ణువు మత్స్యావతారం.


కూర్మావతారం రెండోది. వరహావతారం మూడోది. నరసింహావతారం నాలుగోది. ఏఐ టెక్నాలజీ రూపొందించిన ఈ 3 రూపాలను దిగువ ఫోటో ఉన్నాయి.

రాక్షస రాజు బలిని ఓడించడానికి భూమిపైకి వచ్చిన విష్ణువు ఐదో అవతారం వామనుడు. పరశురామావతారం ఆరోది. ఏడో అవతారం రామావతారం. దిగువ ఫోటోలో ఆ మూడు అవతారాలున్నాయి.

విష్ణువు 8వ అవతారం కృష్ణుడు, 9వ అవతారం బుద్ధుడుగా పురాణాలు చెప్పాయి. కల్కి అనేది గరుడ పురాణంలో విష్ణువు పదో అవతారం. అతను కలియుగం చివరిలో కనిపించే అవతారంగా పేర్కొన్నాయి. ఆ అవతారాలను ఏఐ రూపొందించింది ఇలా.. ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags

Related News

Tulsi Plant: వాస్తు ప్రకారం.. తులసి మొక్కను ఏ దిశలో నాటాలి ?

Ganesh Immersion: మీరు ఇంట్లోనే వినాయకుడి నిమజ్జనం చేస్తున్నారా ? ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి

Cats Scarified: 4 ఆలయాలు.. 4 పిల్లులు బలి.. ఆ గ్రామానికి అరిష్టమా?

Vastu Tips: వ్యాపారంలో లాభాలు రావాలంటే.. ?

Lord Ganesha: వినాయకుడికి.. ఈ వస్తువు సమర్పిస్తే మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయ్

September 2025 Eclipses: సెప్టెంబర్‌లో రెండు గ్రహణాలు.. భారతదేశంలో ఎక్కడ కనపడతాయి?

Big Stories

×