BigTV English

Urvashi Rautela : గెలికి మరీ గోకిచ్చుకోవడం అవసరమా.. బీకేర్ ఫుల్ పాప..

Urvashi Rautela : గెలికి మరీ గోకిచ్చుకోవడం అవసరమా.. బీకేర్ ఫుల్ పాప..

Urvashi Rautela : బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాకు ప్రత్యేక పరిచయాల అవసరం లేదు. బాలీవుడ్లో పలు సినిమాల్లో బిజీగా ఉన్న ఈమె తెలుగులో ఐటెం సాంగ్ లలో అదరగొడుతుంది. వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటమ్ సాంగ్ లో చేసిన ఈమె రీసెర్టుగా బాలయ్యతో అదిరిపోయే స్టెప్పులు వేయించింది. ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీలో ఐటమ్ సాంగ్ చేసింది. ఈ పాటలోని కొన్ని స్టెప్పులు వివాదాస్పదంగా మారిన విషయం కూడా తెలిసిందే. అలాగే ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఊర్వశీ మెరిసింది.. ఇలా ఊర్వశి రౌతేలా సౌత్ లో మంచి ఫామ్ లో ఉండగా తనపై పలు కాంట్రవర్సీలు కూడా లేకపోలేవు.. మొన్నామధ్య ఊర్వశి రౌతేలా నటించిన ఓ సినిమా నుంచి ప్రైవేట్ వీడియో లీక్ కావడం దాని వెనుక ఉంది ఎవరు అనేది రివీల్ చేయడం ఇటీవల హాట్ టాపిక్ గా కూడా మారింది.. తాజాగా ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఊర్వశి ఏం మాట్లాడిందో ఇప్పుడు తెలుసుకుందాం..


ఈ హాట్ బ్యూటీ ఎప్పుడూ ఏదో ఒక విధంగా వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో హైలైట్ అవుతూ వస్తుంది. డాకు మహారాజ్ సక్సెస్ తర్వాత సైఫ్ అలీఖాన్ విషయంలో చేసిన కామెంట్స్ కి కూడా పలు విమర్శలు ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా ఊర్వశి రౌతేలా ఏదొక వార్తలో మంచి హాట్ టాపిక్ గా వినిపిస్తుండగా ఇపుడు మరో క్రేజీ స్టేట్మెంట్ తో వైరల్ గా మారింది.. తను అందం కోసం ఎటువంటి సర్జరీలు చేయించుకోలేదని నేను నేను లాగే ఉన్నానని మరొక వివాదాన్ని తెర లేపింది. తనకి దేవుడు ఇచ్చిన అందమే ఇది అని ఎలా పుట్టానో అప్పటి నుంచి అలానే పెరిగాను ఇదంతా సహజంగా వచ్చిందే అని చెబుతుంది. అలాగే మిగతా హీరోయిన్స్ కోసం నాకేం తెలీదు అన్నట్టుగా సెటైర్స్ కూడా వేసింది.. హీరోలు కానీ హీరోలు కానీ ఏదైనా సమస్య వల్ల సర్జరీలు చేయించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి వాటిపై కూడా ఆమె కామెంట్ చేయడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది..

ఇక అలాగే ఈ అమ్మడు లాంటి అందమైన అమ్మాయిలకు కమిట్మెంట్ ఉంటుందని వార్తలు కూడా ఇటీవల ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి. కానీ ఇంట్రెస్టింగ్ గా తనని ఆ రకంగా ఎవరు టచ్ కూడా చెయ్యలేదు అన్నట్టు ఈమె చెబుతుంది. మరి మొత్తానికి అయితే ఊర్వశి తనపై తానే ఈ రేంజ్ లో ఎలివేట్ చేసుకుంటుంది.. ఇండస్ట్రీలో నన్ను గెలికి దమ్ము ఎవరికైనా ఉందా నన్ను అలాంటి మాటలు అని ధైర్యం చేసే వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా అని మరోసారి హాట్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతానికి అయితే వరుస హిట్ సాంగ్స్ తో ఊర్వశి రౌతేలా దూసుకెళ్తుండగా దాదాపు సౌత్ సినిమాలోనే తాను సెటిల్ అయ్యేలా కనిపిస్తుంది.. అలాగే హిందీలో కూడా పలు సినిమాల్లో నటిస్తుందని తెలుస్తుంది..


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×