BigTV English

Romance : శృంగారం తర్వాత పురుషులు ఏం ఆలోచిస్తారు..?

Romance : శృంగారం తర్వాత పురుషులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. దీంతో ప్రతి మహిళ తన భాగస్వామి ఏం అలోచిస్తున్నారో..? ఏం అనుకుంటున్నారో అని అనుకుంటారు. దీని గురించి కొన్ని పరిశోధనలు జరిగాయి. ఆ పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.

Romance : శృంగారం తర్వాత పురుషులు ఏం ఆలోచిస్తారు..?

Romance : శృంగారం తర్వాత పురుషులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. దీంతో ప్రతి మహిళ తన భాగస్వామి ఏం అలోచిస్తున్నారో..? ఏం అనుకుంటున్నారో అని అనుకుంటారు. దీని గురించి కొన్ని పరిశోధనలు జరిగాయి. ఆ పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.


శృంగారం అనేది స్త్రీ, పురుషుల మధ్య సంబంధాన్ని బలపురుస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ, నమ్మకాన్ని కలిగిస్తుంది. అయితే సెక్స్ తర్వాత కొందరు ప్రశాంతంగా నిద్రపోతారు. మరికొందరేమో భాగస్వామితో సరసాలాడుతారు. సెక్స్ తర్వాత పురుషులు ఏమనుకుంటున్నారనేది మిస్టరీగానే మిగిలిపోయింది. సెక్స్ తర్వాత తన భాగప్వామి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవడానికి స్త్రీలు కష్టపడుతుంటారు.

శృంగారం తర్వాత పురుషుడు ఆలోచించే విషయం ఇదొక్కటే.. తన భాగస్వామి ఆనందించిందా లేదా అని అనుకుంటాడు. శృంగారంలో సంతృప్తి పరిచానా లేదా అని ఆమె వైపు సైలెంట్‌గా చూస్తాడు. ఆమె తన గురించి ఏమనుకుంటుందోనని కూడా అనుకుంటాడు.


శృంగారం విషయంలో స్త్రీని సంతృప్తి చెందేలా చేయడం పురుషుడి గొప్ప విజయంగా భావిస్తాడు. పురుషుడు అంత సులభంగా స్త్రీని సంతృప్తి పరచలేడు. అందుకనే ఎక్కువగా ఆలోచిస్తాడు. తన భాగస్వామిని కౌగిలించుకొని నిద్రపోవాలా అని అనుకుంటాడు. స్త్రీ కూడా సెక్స్ తర్వాత తన భాగస్వామి దగ్గరకు రావాలని కోరుకుంటుంది. పురుషులు మాత్రం ఈ విషయంలో కాస్త కన్ఫ్యూజన్‌లో ఉండే అవకాశం ఉంది.

శృంగారం తర్వాత పురుషుడు ప్రశాంతంగా ఉంటే జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తుంటాడట. తన భాగస్వామి ఇచ్చిన ఆనందాన్ని రహస్యంగా ఆనందిస్తూ.. నెక్స్ట్ ఎలా చేద్దాం అనుకుంటాడట. శృంగారం సమయంలో పురుషుడు కోరింది తన భాగస్వామి ఇవ్వకపోతే మళ్లీ చేసే సమయంలో ఇవ్వాలని అనుకుంటారు.

శృంగారం తర్వాత ఇరువురికి చెమటలు పట్టడం సహజం. అందువల్ల సెక్స్ తర్వాత స్నానం చేయడం చాలా ముఖ్యం. కొంతమంది పురుషులు స్నానం చేయాలా? వద్దా అనే ఆలోచనలతో ఉంటారు. అందుకే ఏమీ మాట్లాడకుండా ఉంటారని కొన్ని పరిశోధనల్లో తేలింది

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×