BigTV English

Tablets : టాబ్లెట్స్ వేసుకునేప్పుడు.. ఇవి మస్ట్ గురూ..!

Tablets : టెక్నాలజీ యుగంలో రోజురోజుకు రోగాలు పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా జబ్బులు చట్టుముడుతున్నాయి. డయాబెటిస్, రక్తపోటు, పక్షవాతం వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ట్యాబ్లెట్స్ వాడిల్సి వస్తుంది. అయితే ఈ ట్యాబ్లెట్స్ ఎలా వేసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందామో తెలుసుకుందాం.

Tablets : టాబ్లెట్స్ వేసుకునేప్పుడు.. ఇవి మస్ట్ గురూ..!

Tablets : టెక్నాలజీ యుగంలో రోజురోజుకు రోగాలు పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా జబ్బులు చుట్టుముడుతున్నాయి. డయాబెటిస్, రక్తపోటు, పక్షవాతం వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. అయితే ఈ టాబ్లెట్స్ ఎలా వేసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందామో తెలుసుకుందాం.


టాబ్లెట్ వేసుకుంటే వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఈ సమయంలో కొందరు నీళ్లు తాగరు. మరికొందరు తాగుతారు. కానీ టాబ్యెట్లు వేసుకునే క్రమంలో ఎంత మేరా నీరు తాగాలనేది చాలా మందికి తొలిచే ప్రశ్న?.

టాబ్లెట్ వేసుకునేప్పుడు ఒక గ్లాసు నీరు తాగితే చాలు. గోరువెచ్చని నీరు అయితే ఇంకా బెటర్. చల్లటి నీరుతో టాబ్లెట్ వేసుకోవడం వల్ల అది త్వరగా కరగదు. కాబట్టి గోరు వెచ్చని నీటితోనే టాబ్లెట్ వేసుకోవాలి. నీరు ఎక్కువ వేడిగా ఉండకూడదు.


టాబ్లెట్ వేసుకున్న తర్వాత వెంటనే పడుకోకూడదు. ఓ అరగంట అయినా కూర్చోవడం లేదా నడవటం చేయాలి. లేదంటే టాబ్లెట్ నుంచి ఎటువంటి ప్రయోజనాలు అందవు. కొందరు పాలు, జ్యూస్‌లు తాగుతూ టాబ్లెట్లు వేసుకుంటారు. ఈ పద్దతిలో టాబ్లెట్లు వేసుకోవడం మంచిది కాదు. భోజనానికి ముందు, తిన్న తర్వాత అరగంట అయినా ఆగాలి.

టాబ్లెట్లు వేసుకునే సమయంలో ఏం తినాలి? ఏం తినకూడదు? అనే విషయాలపై క్లారిటీ ఉండాలి. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి టాబ్లెట్లు అందరికి అవసరమే. కానీ వాటి వాడకంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందే.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×