BigTV English

Health Tips: రాత్రి నిద్ర పట్టట్లేదా.. అకస్మాత్తుగా నిద్రలో నుంచి లేస్తున్నారా.. ఈ చిట్కాలు మీ కోసమే

Health Tips: రాత్రి నిద్ర పట్టట్లేదా.. అకస్మాత్తుగా నిద్రలో నుంచి లేస్తున్నారా.. ఈ చిట్కాలు మీ కోసమే

Health Tips: ప్రస్తుతం ఉన్న యువత ప్రతీ రోజూ తీరిక లేని జీవితం గడుపుతున్నారు. జీవితంలో ఎన్నో సాధించాలనే ఆశలతో ఉరుకుల పరుగుల జీవితాలను కొనసాగిస్తూ విశ్రాంతి లేకుండా గడుపుతున్నారు. ఈ తరుణంలో చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో రాత్రిళ్లు నిద్ర లేని జీవితం గడుపుతున్నారు.


సరిగా నిద్ర లేకపోవడం, ఎక్కువ సేపు మెలుకువగా ఉండడం, నిద్ర పట్టకపోవడం, నిద్రలో నుంచి ఒక్కసారిగా మేలుకోవడం వంటి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు ఎదుర్కునే వారికి చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు ఎదుర్కుంటున్న వారు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం అంతా పని చేసి వచ్చిన వారు రాత్రిళ్లు కాగానే త్వరగా నిద్రలోకి జారుకుంటారు. అయితే రోజంతా పనిచేసినా కూడా చాలా మంది నిద్ర పోలేని పరిస్థితులు ఎదుర్కుంటున్నారు. ఇలా నిద్ర పోలేని వారికి చాలా రకాల చిట్కాలు ఉంటాయి. తరచూ కాఫీ, టీ వంటివి తాగడం వల్ల నిద్రలేమి వస్తుంది. అందువల్ల పడుకునే ముందు కాఫీలు, టీలు తాగడం అనే వాటికి దూరంగా ఉండడం మంచిది.


రాత్రిళ్లు పడుకునే ముందు నిద్ర పట్టకపోతే యోగా చేయడం మంచిది. లేకపోతే ధ్యానం చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. రాత్రిళ్లు శరీర ఒత్తిడి తగ్గి నిద్ర పడుతుంది. అంతేకాదు రాత్రిళ్లు హాట్ చిప్స్, బియ్యం, పాస్తా వంటి ఆహారపదార్థాలను తీసుకోకపోవడం వల్ల సమయానికి నిద్రపోవచ్చు.

Related News

Mirror: ఈ రహస్యం తెలిస్తే అద్దం చూడడానికి కూడా భయపడతారు.. శాస్త్రం చెబుతున్న భయంకర నిజం..

Cancer Tests: క్యాన్సర్ గుర్తించడానికి.. ఏ టెస్టులు చేస్తారు ?

Lucky life partner: ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మీరు లక్కీ! ఎందుకంటే..

Custard Apple: సీతాఫలం తినడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే.. షాక్ అవుతారు

Fruits: ఎక్కువ ఫైబర్ ఉండే ఫ్రూట్స్ ఏవో తెలుసా ?

Health Tips: డైలీ ఈ 3 కలిపి తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు తెలుసా ?

Banana leaf food: డాక్టర్లు కూడా షాక్‌ అయ్యే నిజం! ఈ ఆకుపై భోజనం చేస్తే జరిగేది ఇదే!

Heart Attack: గుండెపోటు లక్షణాలను ‘గ్యాస్’ సమస్యగా పొరబడుతున్నారా ? జాగ్రత్త !

Big Stories

×