BigTV English

Education Tips for Students : చదువులో రాణించాలంటే.. ఈ పద్దతులు ఫాలో అవ్వాల్సిందే..!

Education Tips for Students : చదువులో రాణించాలంటే.. ఈ పద్దతులు ఫాలో అవ్వాల్సిందే..!

Education Tips for Students : స్కూల్, కాలేజీ అనే కాదు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలన్నా.. చదివే పద్ధతులు, నియమాలు కచ్చితంగా కొన్ని పాటించాల్సిందే. చదివే క్రమంలో చేసే కొన్ని తప్పుల వల్ల విజయం దూరమౌతుంది. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అవేంటో తెలుసుకుందాం రండి.


చదివే పద్ధతులు ఇవీ..
నేర్చుకోవాలనుకునే మెటీరియల్‌ని మొదట పూర్తిగా చదివి ఆకళింపు చేసుకోవాలి. అలాగే చదివేటప్పుడే మీకు అర్థమయ్యేలా నోట్స్ తయారు చేసుకోవాలి. తెల్లవారుజామున చదవడం ఎంతో శ్రేయస్కరం. అయితే, కొందరికి మాత్రం సాయంత్రం వేళలో చదివితే బాగుంటుంది. సమయాన్ని ఎంపిక చేసుకోవడం మీ అలవాటుకు అనుగుణంగా ఉండాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి వాటికి జవాబులు రాయడం, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం వంటివి చేస్తే రిలాక్స్ అవ్వడమే కాకుండా మీ సామర్థ్యంపై మీకు నమ్మకం పెరుగుతుంది.

స్థిరత్వం ఉండాలి..
సమయాన్ని తెలివిగా విభజించుకుని ముఖ్యమైన విషయాలకు సమయాన్ని కేటాయించడం మంచి పద్ధతి. వీలైనంత వరకు టాపిక్స్‌పై శ్రద్ధ పెట్టాలి.ఒక సబ్జెక్ట్ నుండి మరో సబ్జెక్టుకు స్థిరత్వం లేకుండా మారిపోతూ టైం వేస్ట్ చేయొద్దు. ఏదైనా టాపిక్ తీసుకుంటే దానిపై శ్రద్ధ పెట్టి పూర్తిచేయాలి. ఆరోజు ఏం చదవాలి? ఏ సబ్జెక్టు తీసుకోవాలని ముందుగా ఎంపిక చేసుకోవాలి. రోజు పూర్తికాగానే.. ఏం చదివారు? తర్వాత రోజు చదవాల్సినవి ఏమిటి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి.


Related News

Coconut Oil For Skin Glow: ఫేస్ క్రీములు అవసరమే లేదు..కొబ్బరి నూనె ఇలా వాడితే చాలు !

Cholesterol: శరీరంలోని కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గాలంటే ?

Cycling Vs Running: సైక్లింగ్ Vs రన్నింగ్.. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఏది బెస్ట్ ?

Brain Health: మెదడును.. నిశ్శబ్దంగా దెబ్బతీసే అలవాట్లు ఇవే !

Raw vs Roasted Nuts: పచ్చి గింజలు Vs వేయించిన గింజలు.. ఏవి తింటే మంచిది ?

Junnu Recipe: జున్ను పాలు లేకుండానే జున్ను తయారీ.. సింపుల్‌గా చేయండిలా !

Papaya Seeds: బొప్పాయి సీడ్స్ తింటే.. ఈ వ్యాధులన్నీ పరార్ !

Walking Backwards: రోజూ 10 నిమిషాలు వెనక్కి నడిస్తే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×